Tags :kadapa youth

    ప్రత్యేక వార్తలు

    సివిల్స్ 2017 ఫలితాల్లో కడపోల్లు మెరిశారు

    నాగులపల్లె మౌర్యకు 100వ ర్యాంకు వేంపల్లె రిషికి 374వ ర్యాంకు కడప : శుక్రవారం ప్రకటించిన 2017 సివిల్స్‌ ఫలితాల్లో మన కడపోల్లు మెరిశారు. చాపాడు మండలం నాగులపల్లెకు చెందిన నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంకు సాధించగా వేంపల్లికి చెందిన రుషికేష్‌రెడ్డి 374వ ర్యాంకును సాధించి సివిల్స్ లో కడప జిల్లా సత్తా చాటినారు. రైతు కుటుంబానికి చెందిన మౌర్య సివిల్‌ సర్వీసెస్‌లో ఉన్నత కొలువు సాధించడం పట్ల  హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చంద్రఓబుళరెడ్డి, జయశ్రీ […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    సివిల్స్‌లో సత్తా చాటిన కడపజిల్లా యువకులు

    కడప : జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు సివిల్ సర్వీస్ ఎంపిక ఫలితాల్లో తమ సత్తా చాటారు. వీరు జాతీయస్థాయి సివిల్ సర్వీస్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి మెరిశారు. జిల్లాకు చెందిన అన్నం మల్లికార్జునయాదవ్ 20వ ర్యాంకును, ఎంసీవీ మహేశ్వరరెడ్డి 196వ ర్యాంకు సాధించారు. వీరివురు వైద్యవృత్తి ద్వారా సేవ చేస్తూ సివిల్ సర్వీసును ఎంచుకోవడం విశేషం. వీరు అన్నం మల్లికార్జునయాదవ్‌ది చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారిపల్లె కాగా ఎంసీవీ మహేశ్వరరెడ్డిది ఖాజీపేట మండలం భూమాయపల్లె.పూర్తి వివరాలు ...