7 మే 2007 : 2017 నాటికి 25 వేల కోట్ల పెట్టుబడితో 10 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన ఉక్కు పరిశ్రమను కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఏర్పాటు చేయనున్నట్లు బళ్లారిలో గాలి జనార్ధనరెడ్డి ప్రకటన. 21 మే 2007 : ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి …
పూర్తి వివరాలుకడప ఉక్కు కర్మాగార సాధన సమితి ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిపత్రం
కడప ఉక్కు కర్మాగార సాధన సమితి సమితి సభ్యులు గురువారం హైదరాబాదులో ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత వైఎస్ జగన్, హిందూపురం శాసనసభ్యుడు బాలయ్యలను కలిసి కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతూ విజ్ఞాపన/వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రికి, హిందూపురం శాసనసభ్యుడికి వినతిపత్రం ఇచ్చిన సందర్భంలో ఫోటోలు తీసుకునేదానికి వీరిని …
పూర్తి వివరాలుమనకు జరగబోయే మరో మోసాన్ని ప్రతిఘటిద్దాం
కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం వస్తే ఇక్కడి జీవితాలకు కొంతైనా ఒక ఆదరువు, భరోసా లభించినట్లే. తరతరాలుగా దగాపడ్డ రాయలసీమ ఎన్నో కరువు, కాటకాలను చూసింది. రాయలసీమలో క్రిష్ణదేవరాయుల కాలంలో వజ్రాలను, వైడూర్యాలను రాసులుగా పోసి అమ్మేవారని విన్నాం. కానీ యిప్పుడు నీరులేక – పంటలు ఎండిపోయి కరువులతో జీవిస్తున్న రైతులు ఒకవైపు…చదివిన …
పూర్తి వివరాలు