కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి పోయే బాధ తప్పనుంది కడప: ఏప్రిల్ మూడవ తేదీ నుండి కడప జిల్లా వాసులకు స్థానికంగా పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక మీదట నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో (హెడ్ …
పూర్తి వివరాలు