Tags :kadapa liquor

వార్తలు

వాళ్ళ తాగుడు ఖరీదు అయిదు వేల కోట్లు!

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఎవరు ఇంతగా తాగుతున్నారు? అని – ఎవరో అయితే మేమెందుకు రాస్తాం. ఇది మనోల్ల బాగోతమే! 2012-13 ఆర్థిక సంవత్సరంలో అంటే 2012వ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి 2013వ సంవత్సరం మే నెల వరకు 14 నెలల వ్యవధిలో మనోళ్ళు రూ.650.53 కోట్ల మందు తాగేశారు. అంటే సగటున నెలకు 47 కోట్ల రూపాయల మందు తాగుతున్నారు.  ఇది నిజం ! కావాలంటే అబ్కారీ శాఖ లెక్కలు చూడొచ్చు. ఈ కాలంలో 18 లక్షల […]పూర్తి వివరాలు ...