Tags :kadapa inscriptions

    శాసనాలు

    వన్డాడి (వండాడి) శాసనము

    శాసనము : వండాడి శాసనము ప్రదేశం : వండాడి, రాయచోటి తాలూకా శాసనకాలం: ఎనిమిదవ శతాబ్దం రేనాటి చోళుల తరువాత ఎనిమిదవ శతాబ్ది తుదియందు కడప మండలము బాణ రాజులకును,వైదుంబ రాజులకును వశమయ్యెను. వైదుంబులు మొదట చిత్తూరు మండలములో నుండెడివారు. వారికి వైదుమ్బవ్రోలు అను నగరము రాజధాని. తర్వాత రేనాటి చోళులను నిర్జించి చిర్పులి నాక్రమించుకొనిరి.కొంతకాలమునకు పొత్తపి (రాజం పేట తాలూక), కలకడ (వాయల్పాడు తాలూక) నగరములు కూడ వీరికి రాజధానులయినట్లు శాసనము లందు కలదు.రేనాటి చోళులవలె […]పూర్తి వివరాలు ...

    ఈ-పుస్తకాలు శాసనాలు

    కడప జిల్లా శాసనాలు – సంస్కృతి చరిత్ర

    కడప జిల్లా శాసనాలు - సంస్కృతి చరిత్ర అనేది డా. అవధానం ఉమామహేశ్వర శాస్త్రి గారి పరిశోధనా గ్రంధము. సాహితీ సామ్రాజ్యము (ప్రొద్దుటూరు) వారి ప్రచురణ. ప్రచురణ సంవత్సరము: 1995. శాసనాల ఆధారంగా కడప జిల్లా సంస్కృతి చరిత్రలను ఆవిష్కరించిన అమూల్యమైన గ్రంధం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం...పూర్తి వివరాలు ...

    శాసనాలు

    మాలెపాడు శాసనము

    ప్రదేశము: మాలెపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలం, కమలాపురం తాలూకా, కడప జిల్లా శాసన కాలం: క్రీ.శ. 725 శాసన పాఠం: మొదటి వైపు 1.అ స్వస్తిశ్రీ చోఱమ 2.హా రాజాధిరాజ ప 3.రమేశ్వర విక్రమాది 4.త్యశక్తి కొమర వి 5.క్రమాదితుల కొడుకు 6.[ళ్ళ్]కాశ్యపగోత్ర 7.[న్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)]శతదిన్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)శిద్ది 8.[వే]యురేనాణ్డు ఏఱు[వే] 9.[ళు] ఏళుచు[న్డి](ఇక్కడ డవత్తును θగా చదవాలి)కొను 10.[ఱి]పాఱ రేవళ 11.మ్మ೯కాశ్యపగో 12.త్రి(త్రు)నికి ఇచ్చిన 13.[- -]చిఱుంబూరి ఉత్త 14.[- -]శ తూపు೯నదిశ […]పూర్తి వివరాలు ...

    శాసనాలు

    పాత ప్రభలవీడు శాసనము

    పాత ప్రభలవీడు బద్వేలు తాలూకాలోని ఒక గ్రామము. సగిలేటి ఒడ్డున ఉన్న రాతి మీద ఉన్న మునీశ్వరుని బొమ్మకు దిగువన రాసి ఉన్న శాసనమిది. ఇందులోని విషయాలు అస్పష్టం. శాసనపాఠం: 1. శ్రీ – 0దజియ్య [లు] 2. 0కారితాతమ 3. ల్ల జియ్య [ల||] (Reference: No 16 of 1967, Inscriptions of Andhrapradesh – Cuddapah District Part III)పూర్తి వివరాలు ...

    శాసనాలు

    బుడ్డాయపల్లె శాసనము

    బుడ్డాయపల్లె కడప తాలూకాలోని చెన్నూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరికి ఒక మైలు దూరంలో, పొలాలలో విరిగిన రాయిపైన దొరికిన శాసనమిది. ఇందులోని వివరాలు అస్పష్టం. శాసన పాఠము: 1. – – – వ – 2. – – – . శ్రీ 3. – – మచ్చే 4. – పనద – గవిణ 5. – – మకషిప 6. – – కేరిమీ. వ్వక 7.  – […]పూర్తి వివరాలు ...