Tags :kadapa district census

జనాభా

అధికారిక లెక్కల ప్రకారం జిల్లా జనాభా 28, 82,469

2011 జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మంగళవారం విడుదల చేసింది. 2001తో పోల్చితే జిల్లా జనాభా వృద్ధి రేటు 10.87 శాతంగా నమోదైంది. 2001లో జిల్లా జనాభా 26,01,797 మంది ఉంటే, తాజా జనాభా లెక్కల ప్రకారం 28, 82,469 మంది ఉన్నారు. వీరిలో 14,51,777మంది పురుషులు, 14,30,692 మంది స్త్రీలు ఉన్నారు. అంటే స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి పోల్చితే స్త్రీల కంటే 21085మంది పురుషులు అధికంగా ఉన్నారు. అయితే 2001తో పోల్చితే జనాభా వృద్ధిరేటు […]పూర్తి వివరాలు ...