సోమవారం , 23 డిసెంబర్ 2024

Tag Archives: justice lakshmanareddy

బెంగుళూరులో రాయలసీమ చైతన్య సదస్సు

రాయలసీమ సదస్సు

తరలివచ్చిన ఐటి నిపుణులు, విద్యార్థులు ప్రత్యేక రాయలసీమతోనే అభివృద్ది సాధ్యమన్న వక్తలు  (బెంగుళూరు నుండి అశోక్ అందించిన కథనం) తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని రాయలసీమ కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ బెంగళూరు సంఘం ఆధ్వర్యంలో శనివారం (ఈ రోజు) బెంగుళూరు నగరంలోని …

పూర్తి వివరాలు

‘అందరూ ఇక్కడోళ్ళే … అన్నీ అక్కడికే’

సీమపై వివక్ష

ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడు అందరూ రాయలసీమ వాసులేనని, కానీ ఇక్కడి ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆరోపించారు. జిల్లాకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమలోనే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.  సారవంతమైన మాగానిలో …

పూర్తి వివరాలు

‘సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాల’ – జస్టిస్ లక్ష్మణరెడ్డి

సీమపై వివక్ష

22న అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీలో బహిరంగసభ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన రాయలసీమలో రాజధాని నిర్మించడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి అన్నారు. విజయవాడ, గుంటూరు ఇప్పటికే పెద్ద నగరాలని, అక్కడ రాజధానికి తగినవిధంగా మౌలిక సదుపాయాలు లేవని, ప్రజలు తిరిగి హైదరాబాద్ మాదిరి …

పూర్తి వివరాలు
error: