దేవిరెడ్డి వెంకటరెడ్డి రాసిన ‘సీమ బొగ్గులు’ కథ రోడ్డు మొగదాలున్న చేన్లోకి దిగీ దిగకముందే అశోకుడి పయి జలదరించింది. తిన్నగ అడుగులేస్తూ ఎప్పటిలాగా వేరుసెనగ పైరు వైపు తేరిపార చూశాడు. పచ్చదనం పావలాభాగం లేదు. ఎండకు మాడిన ఆకులు. అక్కడక్కడ అవి రాలిపోగా మిగిలిన ఒట్టి పుల్లలు. మూడో చోట మరోచెట్టు పెరికి మట్టి విదల్చాక కళ్ళు చెమ్మగిల్లాయి. చెట్టుకు రెండు తప్పితే మూడుకాయలు. అందులో ఒకటీ అరా లొట్టలు. ఐదెక రాల ఖర్చూ, గుత్తా వెరసి […]పూర్తి వివరాలు ...
Tags :devireddy venkatareddy stories
వార్తా విభాగం
Sunday, January 13, 2019
ఈ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ వచ్చి తన కథల పుస్తకం గురించి చెప్పి దీన్ని విరసమే ప్రచురించాలని, నేనే ముందుమాట రాయాలన్నప్పుడు ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను ముందుమాట రాయడం ఏమిటి సార్ అన్నా. కార్యదర్శివి కదా అన్నాడు (ఇది లాస్టియర్ మాట). మొహమాట పడుతుంటే విరసం ప్రచురణకు అర్హత ఉంటేనే చూడండి అన్నాడు. చదవడానికే చాలా రోజులు తీసుకున్నాను. రెండు మూడు కథల్లో మార్పులు సూచించాను. చాలా శ్రద్ధగా విన్నారు. కథలు రెండు మూడు సార్లు […]పూర్తి వివరాలు ...
విభాగాలు
ఈ రోజు
Apr
1
Tue
all-day
పోతిరెడ్డిపాడుపైన తెదేపా అవిశ్వాసం
పోతిరెడ్డిపాడుపైన తెదేపా అవిశ్వాసం
Apr 1 all-day
పోతిరెడ్డిపాడు వెడల్పును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఏప్రిల్ 1 2008న ఆం.ప్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టింది. https://kadapa.info/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b1%81%e0%b0%a8%e0%b1%81/
May
1
Thu
all-day
జానపద కళాకారుడు మునెయ్య వర్ధంతి
జానపద కళాకారుడు మునెయ్య వర్ధంతి
May 1 all-day

తెలుగునేలపై జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపదగేయాలు వేనవేలు. ఔత్సాహిక కలాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో[...]
May
21
Wed
all-day
ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం
ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం
May 21 all-day
21 మే 2007 – ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం. https://kadapa.info/%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%89%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae/
May
30
Fri
all-day
ఆం.ప్ర 2వ ముఖ్యమంత్రిగా జగన్ ప్ర...
ఆం.ప్ర 2వ ముఖ్యమంత్రిగా జగన్ ప్ర...
May 30 all-day

విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా కడప జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న (2019) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మైదానం ఇందుకు వేదికైంది. గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముహుర్తాన్ని అనుసరించి 12.23 గంటలకు[...]