కడప: తెలుగు నాటక రంగ దినోత్సవం నవంబర్ 6వ తేదీన నిర్వహించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసి నిస్నాతులైన కళాకారులను ఎంపిక చేయాలని కలెక్టర్, జిల్లా సాంస్కృతిక వ్యవహారాల మండలి అధ్యక్షులు వి.అనిల్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో తెలుగునాటక రంగ దినోత్సవంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సాంస్కృతిక సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.పూర్తి వివరాలు ...