ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగానే… ‘కడప’ లెక్కను పరిగణలోకి తీసుకోని శివరామకృష్ణన్ మన దేశంలో రాష్ట్రాల విభజనగానీ, కొత్త రాష్ట్రాల ఏర్పాటుగానీ కొత్త కాదు. కానీ గతంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రాజధాని గురించిన ఆలోచన లేక ఆందోళన ఒక పీడించే (obsession) స్థాయికి చేరడం ఇప్పుడే చూస్తున్నాం. రాజధాని అవసరం ఒక శాసనసభ (అసెంబ్లీ), ఒక సచివాలయం (సెక్రటేరియట్) వరకే. ఈ వాస్తవాన్ని విస్మరించి, ఐ-పాడ్ లతో పేపర్లెస్ క్యాబినెట్ సమావేశలు నిర్వహించే స్థాయికి ఈ-పాలనను […]పూర్తి వివరాలు ...