Tags :badvel

    రాజకీయాలు

    పాలకవర్గాలు ఏర్పడినాయి!

    కడప నగరపాలికతోపాటు, ఆరు పురపాలికల్లో పాలకవర్గాలు గురువారం కొలువు దీరాయి. జమ్మలమడుగులో మాత్రం ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడంతో తెదేపా నేతలు వీరంగం చేశారు. దీంతో అక్కడ పాలకవర్గం ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. బద్వేలులో ఛైర్మన్‌గా తెదేపా కౌన్సిలర్ పార్థసారధిని ఎన్నుకోగా, వైస్ ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత రాకపోవడంతో ఆ ఎన్నిక వాయిదా వేశారు. కడప నగరపాలికలోని మేయర్, డిప్యూటీ మేయర్, ఏడు పురపాలికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు గురువారం ఎన్నిక నిర్వహించారు. అన్ని చోట్లా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పురపాలికల ఏలికలెవరో తేలేది నేడే!

     ఈరోజు కడప కార్పొషన్‌తోపాటు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, రాయచోటి పురపాలికల పాలకవర్గం కొలువుదీరనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. కార్పొరేటర్లు/ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం కడపలో మేయర్, డిప్యూటీ మేయర్, ఆయా పురపాలక సంఘాలలో చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎంపికకు ఎన్నికలు జరుగన్నాయి. కలెక్టర్ కోన శశిధర్ కడప కార్పొరేషన్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. కొత్త పాలకవర్గాల ఎన్నికకు కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని  మున్సిపాలిటీలు ముస్తాబయ్యాయి. ఎన్నికకు కేవలం […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ఒకే దోవలో నాలుగు పురపాలికలు సైకిల్ చేతికి

    గుంతకల్లు – నెల్లూరు దోవ జిల్లాలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. ఈ దోవలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు,  మైదుకూరు, బద్వేల్ పట్టణాలు ఒకదాని తర్వాత మరోటి వరుసగా వస్తాయి. ఈ నాలుగూ పురపాలికలు కావడం ఒక విశేషమైతే ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికలలో ఈ నాలుగూ సైకిల్ చేతికి చిక్కాయి. కడప జిల్లా మొత్తానికి ఈ నాలుగు పురపాలికలు మాత్రమే తెదేపా గెలుచోవటం మరో విశేషం… – జమ్మలమడుగు పురపాలికలోని 20 వార్డులకు గాను తెదేపా 11, వైకాపా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    బద్వేలు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    బద్వేలు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 22 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, బసపా పార్టీల తరపున ముగ్గురేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఏడుగురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు బద్వేలు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు […]పూర్తి వివరాలు ...

    పల్లెలు

    బద్వేల్ మండలంలోని గ్రామాలు

    బద్వేల్ మండలంలోని పల్లెల వివరాలు – గణాంకాలు మరియు చాయాచిత్రాల (ఫోటోల) సహితంగా. ఒక్కో గ్రామానికి సంబందించిన చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు మరియు దర్శనీయ స్థలాల వివరాలు. ఆయా గ్రామాల పేర్ల పైన క్లిక్ చెయ్యడం ద్వారా సదరు గ్రామ వివరాలు చూడవచ్చు. [feed url=”http://www.www.kadapa.info/villages/category/badvel/పూర్తి వివరాలు ...