Tags :aprschool

    వార్తలు

    5వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఎప్రిల్ 2 చివరి తేదీ

    కడప జిల్లాలో నడపబడుతున్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో(ఇంగ్లీషు మీడియం కొరకు)  చేరడానికి  నిర్వహించే ప్రవేశపరీక్షకు ఆం.ప్ర గురుకుల విద్యాలయాల సంస్థ  విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కడప జిల్లా విద్యార్థులు (బాల బాలికలు) క్రింది పాఠశాలలో ప్రవేశం పొందేందుకు అర్హులు: జనరల్ కేటగిరీ విద్యార్థులు: ఆం.ప్ర ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల – ముక్కావారిపల్లె ఆం.ప్ర ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల – మైలవరం ఆం.ప్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సేల్లెన్స్) – కొడిగెనహళ్లి మైనారిటీ విద్యార్థులు: ఆం.ప్ర ప్రభుత్వ […]పూర్తి వివరాలు ...