వర్గం: శృంగార సంకీర్తన రేకు: 561-4 సంపుటము: 13-302 రాగము: శంకరాభరణం Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… కప్పురమందుకొంటిఁ గడపరాయ నీకుఁ గప్పము మా జవ్వనము కడపరాయ ॥పల్లవి॥ కన్నుల మొక్కేనోయి కడపరాయ నా కన్నెచన్ను లేలంటేవు కడపరాయ కన్నవారెల్లా నవ్వేరు కడపరాయ నాతో సన్న లేల సేసేవు సారెఁ గడపరాయ ॥కప్పుర॥ కలఁగంటిఁ గడవోయి కడపరాయ యిఁకఁ గలఁచకు మాసిగ్గు కడపరాయ [&పూర్తి వివరాలు ...
Tags :annamacharya sankeertanalu
Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శ్రీమాన్ శఠకోప యతీంద్రుల దగ్గిర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన అన్నమయ్య, భిన్న రూపాలలో కొలువై ఉన్న లక్ష్మీ సమేత శ్రీనివాసుని ముప్పది రెండు వేల సంకీర్తనతో కీర్తించిన పరమ భక్తుడు, భాగవతోత్తముడు. కడప బిడ్డడైన ఈ భాగవతోత్తముడు దేవుని కడపలో నెలవై ఉన్న లక్ష్మీసమేత వేంకట విభుని దర్శించి తరించినాడు. లక్ష్మీపతిని ‘కడపరాయ’నిగా […]పూర్తి వివరాలు ...