పుస్తకం : ‘ఎవరి రాజధాని అమరావతి ?’, రచన: ఐవైఆర్ కృష్ణారావు (మాజీ ప్రధాన కార్యదర్శి, ఆం.ప్ర.ప్రభుత్వం), ప్రచురణ : మార్చి 2019లో ప్రచురితం. సౌజన్యం :ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్, హైదరాబాదు విభజిత ఆం.ప్ర రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు వెనకున్న రహస్య అజెండాలను అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు పుస్తక …
పూర్తి వివరాలు