దూరం సేను దున్నమాకు దిన్నెలెక్కి సూడమాకు ఊరి ముందర ఉలవ సల్లయ్యో కొండాలరెడ్డి ||దూరం సేను|| అతడుః కొత్త పల్లె చేలల్లో న కంది బాగా పండి ఉంది కంది కొయ్యను వస్తావేమ్మా నా చిన్నారి సుబ్బులు కంది కొయ్యను వస్తావేమమ్మా .. ఆమెః కంది కొయ్యను వస్తానబ్బీ ఎడమ కంటికి ఎండా తగిలే …
పూర్తి వివరాలుమామరో కొండాలరెడ్డి – జానపదగీతం
మామరో కొండాలరెడ్డి మామిడీ పూవంటిదాన్ని పాయముంటే ఏలుకుంటావా కొండాలరెడ్డి-సేసుకొని సూసుకుంటావా అంతనైతి ఇంతనైతి సంతలో నెరవాజి నైతి తగులుకొని నీయంట నేనొత్తి కొండాలరెడ్డి ముగము సాటు సేయకోయబ్బి ||మామరో || సింతమాని ఇంటిదాన్ని సిలకలా కొమ్మాల దాన్ని సిలుకు సీరల వాలుజడదాన్ని కొండాలరెడ్డి కులుకు నడకల ఎర్రసినదాన్ని ||మామరో || కొత్తకుండల నీరుతీపి …
పూర్తి వివరాలుదూరి సూడు దుర్గం సూడు మామా – జానపదగీతం
దూరి సూడు దుర్గం సూడు మామా దున్నపోతుల జాడ జూడు మైలవరమూ కట్టా మీద మామా కన్నె పడుచుల బేరీ జూడు అంచుఅంచుల చీరగట్టి మామా సింతపూల రయికా తొడిగీ కులికి కులికీ నడుస్తుంటే మామా పడుసోల్ల గోడు జూడు ||దూరి|| కడవ సంకనబెట్టుకోని నేను ఊరబాయికి నీళ్ళకు పొతే కపెల దోలే …
పూర్తి వివరాలు