Tags :శంకరాభరణం

సంకీర్తనలు

మాటలేలరా యిక మాటలేల – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక  ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 1610-4 సంపుటము: 26-58 మాఁటలేలరా యిఁక మాఁటలేల మాఁటలేలరా మాయకాఁడా ॥పల్లవి॥ చూచి చూచే చొక్కించితి యేచి నీ చేఁత కేమందురా కాచెఁ బూచెను కాఁగిట చన్నులు లోఁచి చూడకు లోనైతి […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆడరాని మాటది – అన్నమయ్య సంకీర్తన

కలహించిన కడపరాయడు తిరస్కరించి పోగా వాని ఊసులని, చేతలని తలచుకొని మన్నించమని అడుగుతూ ఆ సతి,  చెలికత్తెతో వానికిట్లా సందేశం పంపుతోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 0958-4 సంపుటము: 19-334 ఆడరాని మా టది – అన్నమాచార్య సంకీర్తన ‘ఆడరాని మా టది’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. ఆడరాని మా టది గుఱుతు వేడుకతోనే విచ్చేయుమనవే ||పల్లవి|| కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ ఆయము లంటిన దది గుఱుతు పాయపుఁబతికినిఁ […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కప్పురమందుకొంటిఁ గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

వర్గం: శృంగార సంకీర్తన రేకు: 561-4 సంపుటము: 13-302 రాగము: శంకరాభరణం Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… కప్పురమందుకొంటిఁ గడపరాయ నీకుఁ గప్పము మా జవ్వనము కడపరాయ ॥పల్లవి॥ కన్నుల మొక్కేనోయి కడపరాయ నా కన్నెచన్ను లేలంటేవు కడపరాయ కన్నవారెల్లా నవ్వేరు కడపరాయ నాతో సన్న లేల సేసేవు సారెఁ గడపరాయ ॥కప్పుర॥ కలఁగంటిఁ గడవోయి కడపరాయ యిఁకఁ గలఁచకు మాసిగ్గు కడపరాయ [&పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కానీవయ్య అందుకేమి కడపరాయ

Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శ్రీమాన్ శఠకోప యతీంద్రుల దగ్గిర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన అన్నమయ్య, భిన్న రూపాలలో కొలువై ఉన్న లక్ష్మీ సమేత శ్రీనివాసుని ముప్పది రెండు వేల సంకీర్తనతో కీర్తించిన పరమ భక్తుడు, భాగవతోత్తముడు. కడప బిడ్డడైన ఈ భాగవతోత్తముడు దేవుని కడపలో నెలవై ఉన్న లక్ష్మీసమేత వేంకట విభుని దర్శించి తరించినాడు. లక్ష్మీపతిని ‘కడపరాయ’నిగా […]పూర్తి వివరాలు ...