Tags :విశాలాంధ్ర

ఈ-పుస్తకాలు

కడప జిల్లా సమాచార దర్శిని – 1992

కడప జిల్లా సమాచార దర్శిని విశాలాంధ్ర దినపత్రిక అనుబంధంగా 1992 లో ప్రచురితం అయింది. ఈ పుస్తకం కడపజిల్లా చారిత్రక, రాజకీయ, సమాజిక, సాహిత్య, సాంస్కృతిక ,ఆర్ధిక అంశాలను మనముందు ఉంచింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ విశ్లేషకుడు శ్రీ తుంగా లక్ష్మినారాయణ గారు www.kadapa.info వెబ్సైట్ లో ఈ-బుక్ గా అందుబాటులో ఉంచేందుకు అనువుగా ఈ పుస్తకాన్ని పంపారు. ఈ పుస్తకానికి లక్ష్మినారాయణ గారు రాసిన ముందుమాట పుస్తకాన్ని పరిచయం చేస్తుంది. అయన […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడపలో విశాలాంధ్ర పుస్తకాల అంగడి

తెలుగు సాహితీ  పుస్తకాల ప్రచురణ, అమ్మకాలలో అగ్రగామిగా పేరు గాంచిన విశాలాంధ్ర సంస్థ కడప నగరంలో పుస్తకాల అంగడిని ఏర్పాటు చేసింది. స్థానిక నాగారాజుపేటలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ పుస్తకాల  అంగడిని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాలాంధ్ర 16 పుస్తకాలయాలు నిర్వహిస్తున్నట్లు విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ హరినాథరెడ్డి, బాధ్యుడు రామసుబ్బారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్యాంసుందర్, […]పూర్తి వివరాలు ...