Tags :విమానాశ్రయం

వార్తలు

అనుకున్నదే అయ్యింది!

కడప విమానాశ్రయం ప్రారంభం వాయిదా పడింది. వాస్తవంగా అయితే సోమవారం విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ముందుగా భావించారు. తరువాత ప్రభుత్వ పెద్దల బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి.  ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్లు మీడియా హోరేత్తించింది. ముందుగా ఊహించినట్లుగానే విమానాశ్రయం ప్రారంభం మళ్ళా వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు ప్రారంభించేది గురువారం తెలిసే అవకాశం ఉంది. ఎందుకు వాయిదా పడింది అనే అంశంపై అటు ఏఏఐ అధికారులు కాని, ఇటు జిల్లా […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

జులై 2న కడప విమానాశ్రయం ప్రారంభం కానుందా?

కడప విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి ఈనాడు దినపత్రిక ఇవాల్టి కడప టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించింది. ఆ కధనం ప్రకారం … జులై 2న కడప విమానాశ్రయంలో విమానాలు దిగనున్నాయి. ఢిల్లీ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. విమానాశ్రయ సంబంధిత ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రారంభ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఇదివరకు కూడా ఈనాడు, సాక్షి దినపత్రికలు ఇదే మాదిరి కధనాలను చాలా సార్లు ప్రచురించాయి. గత సంవత్సరం […]పూర్తి వివరాలు ...

error: