ఆపదేనా? అనే పేరుతో రారా గా ప్రసిద్దులయిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన కథ. 1984 సెప్టెంబరు నాటి ‘జ్యోతి’ మాసపత్రికలో ప్రచురితం.పూర్తి వివరాలు ...
Tags :రారా రచనలు
సాహిత్యంలో రచయితకు ఉండాల్సిన నిబద్ధత (commitment) గురించి సోదాహరణంగా వివరిస్తూ రారాగా పరిచితులైన సుప్రసిద్ధ విమర్శకులు కీ.శే. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన వ్యాసమిది. రారా గారు చాలా కాలం క్రితం రాసిన ఈ వ్యాసాన్ని రారా స్మారక సమితి సౌజన్యంతో ‘మిసిమి’ మాసపత్రిక 1992 మే నెల సంచికలో పునః ప్రచురించింది. రారా గారు రాసిన ఈ అమూల్యమైన వ్యాసం నాటి తరం సాహితీకారులకు నిబద్ధత యొక్క ఆవశ్యకతను తెలియచేసింది. ఇది నేటి తరం సాహితీకారులకు, […]పూర్తి వివరాలు ...
సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే ఆమె చాలా […]పూర్తి వివరాలు ...