Tags :రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక

    రాయలసీమ వార్తలు

    కడపలో ఏర్పాటు కావాల్సిన ఉక్కు కర్మాగారం తరలించేందుకు కుట్ర

    దగా చరిత్రకు ఇది కొనసాగింపు ప్రజాప్రతినిధులంతా గొంతెత్తాల కడప: కేంద్ర ఉక్కుశాఖ నియమించిన టాస్క్‌ ఫోర్సు నివేదిక ఇచ్చిందన్న సాకుతో సెయిల్‌ ఆధ్వర్యలో ఏర్పాటు చేస్తామన్న కడప స్టీల్‌ ఫ్యాక్టరీని పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించే ప్రయత్నం పచ్చిమోసమని రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక కడప జిల్లా ప్రతినిధి ఎ.రఘునాథరెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తప్పుబట్టారు. తరాల తరబడి ‘సీమ’కు జరుగుతున్న దగా చరిత్రకు ఇది కొనసాగింపేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులంతా ఈ విషయమై […]పూర్తి వివరాలు ...