Tags :యుకె ఎన్నికలు

ప్రత్యేక వార్తలు

యుకె స్థానిక ఎన్నికల గోదాలో కడపాయన

కడప: కడప జిల్లాకు చెందిన ‘అక్కిశెట్టి నాగరాజ’ ప్రస్తుతం యుకెలో జరుగుతున్నస్థానిక ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు. యుకెలో మూడవ అతి పెద్ద పార్టీ అయిన లిబరల్ డెమొక్రాట్స్ తరపున నాగరాజ ‘సౌత్ సోమర్సెట్’ జిల్లా కౌన్సిల్ అభ్యర్థిగా ‘యోవిల్ సౌత్’ నుండి పోటీ చేస్తున్నారు. మే 7న జరగనున్న ఈ ఎన్నికలలో నాగరాజ విజయం సాధించాలని కోరుకుందాం! మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నాగరాజ ఉద్యోగరీత్యా యుకెలో స్థిరపడ్డారు.పూర్తి వివరాలు ...