‘‘అస్సలాము అలైకుమ్.’’‘‘వా అలైకుమ్ అస్సలాం. వరహమతుల్లాహి వబరకాతహు’’ అంటూ, ఒక్కక్షణం మనిషిని ఎగాదిగా చూచి ‘‘అరే! మీరా! లోపలికి రండి భాయ్!’’ వాకిలి రెండవ రెక్కకూడా తెరిచాడు అబ్దుల్ రహమాన్.వచ్చిన వ్యక్తిని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి గబాగబా లోపలికి పోయి భార్యతో గుసగుసలాడి తిరిగొచ్చి అతని యెదురుగా కుర్చీలోకూర్చున్నాడు నింపాదిగా. ‘‘అదికాదు ముస్తఫా భాయ్, మీరొస్తున్నట్లు ఫోన్‌లో ఒక్కమాట చెప్పివుంటే బస్టాండుకు కారు పంపేవాన్ని కదా! మా ఇల్లు కనుక్కోవడానికి ఎన్నితంటాలు పడ్డారో ఏమో!’’‘‘లేదు రహమాన్ […]పూర్తి వివరాలు ...
Tags :పొద్దుటూరు
ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది చెందినది. పెన్నా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ప్రొద్దుటూరు వ్యాపారాలకు నిలయంగా ఉంది. ఇక్కడి పాత మార్కెట్ దగ్గర ఉన్న పురాతన మహాలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. పొద్దుటూరు చెండ్రాయుని (చెన్నకేశవుని) యెడల తన మధుర భక్తిని శృంగార సంకీర్తనా రూపంలో అన్నమాచార్యుడు […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు (ఆంగ్లం: Proddatur లేదా Proddutur), వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది చెందినది. పెన్నా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ప్రొద్దుటూరు వ్యాపారాలకు నిలయంగా ఉంది. ప్రొద్దుటూరు పట్టణ పాలన ‘ప్రొద్దుటూరు పురపాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. ప్రొద్దుటూరుకు ‘ప్రభాతపురి’ అని మరో పేరు కూడా వుంది. పేరు వెనుక కథ: పూర్వం రామిరెడ్డి, రంగారెడ్డి అనే పాకనాటి కాపులు స్వదేశంలో క్షామం సంభవించినందున అక్కడి నుండి వలస […]పూర్తి వివరాలు ...