గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కడప రెవెన్యూ డివిజన్‌కు చెందిన 17 మండలాల్లో 217 పంచాయతీ సర్పంచ్‌లకు, 1648 వార్డులకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. 2 గంటలకు …
పూర్తి వివరాలుజిల్లాలో 1400 తుపాకులు
1400 – జిల్లాలోని ప్రైవేటు వ్యక్తుల దగ్గరున్న తుపాకులు ప్రాణాపాయం, ఆత్మరక్షణ కోసమని జిల్లాలోని చోటా మోటా నాయకులు, పలువురు వ్యక్తులు అధికారిక లెక్కల ప్రకారం 1400 తుపాకులు కలిగి ఉన్నారు. ఇందులో 77 తుపాకులు బ్యాం కులకు భద్రత కల్పిస్తున్న సిబ్బంది కలిగి ఉన్నారు. వీటిని మొత్తం సంఖ్య నుండి మినహాయిస్తే …
పూర్తి వివరాలుఓట్ల బడికి రెండు రోజుల సెలవులు
పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న బడులకు ఎన్నికల రోజు, ముందు రోజు సెలవుగా ప్రకటించి, బడిని ఎన్నికల సిబ్బందికి అప్పగించాలని జిల్లా విద్యాధికారి అంజయ్య ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు. ఇద్దరు ఉపాధ్యాయులకు ఓట్లకు సంబందించిన విధులుంటే ఆ బడులకు కూడా రెండు రోజులు సెలవులు ఉంటాయన్నారు. ఎన్నికలు లేని ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు విధులు …
పూర్తి వివరాలుఈ రోజు నుంచి పంచాయతీ నామినేషన్ల స్వీకరణ
జిల్లా వ్యాప్తంగా 785 పంచాయతీలకు సంబంధించి ఏ పంచాయతీకి ఆ పంచాయతీ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదేరోజు నుంచి 241 క్లస్టర్ల పరిధిలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మూడు దశల్లో జరిగే ఎన్నికలకు ఈనెల 9వ తేదీ …
పూర్తి వివరాలు9న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
23వ తేదీన కడప డివిజన్‌లో… 27న రాజంపేట డివిజన్‌లో… 31న జమ్మలమడుగు డివిజన్‌లో… పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జిల్లాలోని 791 పంచాయతీలకు గాను 785 పంచాయతీలకు ఈనెల 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 260 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్‌ఓలు) (స్టేజ్-1 ఆఫీసర్లు), 260 మంది …
పూర్తి వివరాలు