Tags :నవోదయ

వార్తలు

నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31

రాజంపేట మండలం నారంరాజుపల్లెలోని జవహార్ నవోదయ విద్యాలయంలో 2014-2015 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి బాలబాలికలు అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ కె.వి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2013-2014 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వతరగతి చదువుతూ 02.05.2001 నుంచి 30.04.2005 మధ్య జన్మించిన బాలబాలికలు  నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించారు. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు 08.02.2014 వతేదీ శనివారం నవోదయ […]పూర్తి వివరాలు ...

వార్తలు

2013 నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు

జిల్లాలోని నారంరాజుపల్లె జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతి ప్రవేశానికి ఈ ఏడాది ఫిబ్రవరి 10వతేదీన సీబీఎస్‌ఈ (ఢిల్లీ) నిర్వహించిన ప్రవేశ పరీక్షాఫలితాలను శనివారం ప్రకటించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు విడిగా రిజిస్టరు పోస్టుద్వారా సమాచారం ఇచ్చామని ప్రిన్సిపాల్‌ కె.వి సుబ్బారెడ్డి తెలిపారు.ఆరో తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించిన వారి నెంబర్లు: రూరల్‌ ఓపెన్‌ కేటగిరి 00014, 00016, 00050, 00952, 01017, 01235, 01236, 01539, 01801, 01856, 02048, 02610, 02614, 02621, 03241, 03340, […]పూర్తి వివరాలు ...