Tags :జీవో 107

    సాగునీటి పథకాలు

    శ్రీశైలం నీటిమట్టం నిర్వహణకు ఉద్దేశించిన జీవో 107

    నెంబరు: జీవో 107 (సాగునీటి పారుదల శాఖ) విడుదల తేదీ: 28 సెప్టెంబరు 2004 ఏమిటిది? : శ్రీశైలం జలాశయంలో కనీస నిర్వహణా నీటిమట్టాన్ని సడలిస్తూ ఆం.ప్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వు ఇది జీవో 107 సారాంశం: 15.06.1996 నాడు ప్రభుత్వం జీవో 69ని తీసుకువచ్చి శ్రీశైలం జలాశయంలో కనీస నిర్వహణా నీటిమట్టాన్ని 834 అడుగులకు కుదించింది. ఈ కనీస నిర్వహణా నీటిమట్టాన్ని 854 అడుగులకు సవరిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వును వెలువరించింది. అయితే ఇందులో ఎక్కడా జీవో […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు రాజకీయాలు

    కడప జిల్లాపై బాబు గారి చిన్నచూపు

    చంద్రాబాబు నాయుడు – ఉమ్మడి ఆం.ప్ర రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా – పదేళ్లు ప్రతిపక్ష నేతగా వెలిగిన వ్యక్తి. తెదేపాను కనుసైగతో శాసించగలిగిన తిరుగులేని సారధి. ఈ పందొమ్మిదేళ్ళ బాబు గారి హయాంలో వారి సారధ్యంలోని తెదేపా ద్వారా కడప జిల్లాకు ఒనగూరిన గుర్తుంచుకోదగిన ప్రయోజనాలు ఇవీ. వీటిల్లో సిమెంటు రోడ్లు వెయ్యటం, ఇంకుడు గుంటలు తవ్వటం, నిధులివ్వకుండా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చెయ్యటం, కాలువలు ఆధునీకరించడం లాంటి పెద్ద పెద్ద పనులు గుర్తుకొస్తాయి – బహుశా ఇవన్నీ […]పూర్తి వివరాలు ...