Tags :జనవిజ్ఞానవేదిక క్యాలెండరు ఆవిష్కరణ

వార్తలు

మూఢనమ్మకాలు లేని సమాజాన్ని నిర్మించాలి: డా నరసింహారెడ్డి

ప్రొద్దుటూరు: శాస్త్రీయ దృక్పధంతో మూఢనమ్మకాలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అని జనవిజ్ఞాన వేదిక జిల్లా వ్యవస్థాపక నాయకులు, పట్టణ గౌరవాధ్యక్షుడు డా. డి. నరసింహా రెడ్డిఉద్ఘాటించారు. స్థానిక జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో జరిగిన సైన్సు ప్రయోగాత్మక శిక్షణా తరగతుల ముగింపు సమావేశం బుధవారం జరిగింది. శిక్షణా తరగతులలో భాగంగా బుధవారం విద్యార్థులకు మ్యాజిక్ పైన మెజీషియన్ సుజాన్ కుమార్ శిక్షణను యిచ్చారు. అనంతరం జనవిజ్ఞాన వేదిక క్యాలెండరు ను జెవివి నాయకులు విడుదల చేశారు. […]పూర్తి వివరాలు ...