ప్రొద్దుటూరు: మైదుకూరు పట్టణంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసి గాయపరచిన కేసు(క్రైం నెంబరు 97/2013)లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 35మందిని ఐపిసిలోని 147,148,448,427,324,379,307,153-A, 143 రెడ్ విత్ 149 సెక్షన్లతో పాటుగా మారణాయుధాల చట్టం, క్రిమినల్ లా సవరణ చట్టాల కింద విచారించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ …
పూర్తి వివరాలు