దూరం సేను దున్నమాకు దిన్నెలెక్కి సూడమాకు ఊరి ముందర ఉలవ సల్లయ్యో కొండాలరెడ్డి ||దూరం సేను|| అతడుః కొత్త పల్లె చేలల్లో న కంది బాగా పండి ఉంది కంది కొయ్యను వస్తావేమ్మా నా చిన్నారి సుబ్బులు కంది కొయ్యను వస్తావేమమ్మా .. ఆమెః కంది కొయ్యను వస్తానబ్బీ ఎడమ కంటికి ఎండా తగిలే …
పూర్తి వివరాలుమామరో కొండాలరెడ్డి – జానపదగీతం
మామరో కొండాలరెడ్డి మామిడీ పూవంటిదాన్ని పాయముంటే ఏలుకుంటావా కొండాలరెడ్డి-సేసుకొని సూసుకుంటావా అంతనైతి ఇంతనైతి సంతలో నెరవాజి నైతి తగులుకొని నీయంట నేనొత్తి కొండాలరెడ్డి ముగము సాటు సేయకోయబ్బి ||మామరో || సింతమాని ఇంటిదాన్ని సిలకలా కొమ్మాల దాన్ని సిలుకు సీరల వాలుజడదాన్ని కొండాలరెడ్డి కులుకు నడకల ఎర్రసినదాన్ని ||మామరో || కొత్తకుండల నీరుతీపి …
పూర్తి వివరాలుఆడరాని మాటది – అన్నమయ్య సంకీర్తన
కలహించిన కడపరాయడు తిరస్కరించి పోగా వాని ఊసులని, చేతలని తలచుకొని మన్నించమని అడుగుతూ ఆ సతి, చెలికత్తెతో వానికిట్లా సందేశం పంపుతోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 0958-4 సంపుటము: 19-334 ఆడరాని మా టది – అన్నమాచార్య సంకీర్తన ‘ఆడరాని మా టది’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే …
పూర్తి వివరాలుచెక్కభజన
రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన . చెక్క భజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు …
పూర్తి వివరాలు