Tags :కిడ్నాప్

    వార్తలు

    బోడో మిలిటెంట్ల చెరలో జిల్లావాసి

    అస్సోం రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేయిస్తున్న పప్పిరెడ్డి మహశ్వరరెడ్డిని ఆదివారం బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. మహశ్వరరెడ్డి రామాపురం మండలం హసనాపురం గ్రామ వాసి. దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో ఇతను కిడ్నాప్‌కు గురైనట్లు బంధువులు తెలిపారు. క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అయిన మహేశ్వరరెడ్డి గుజరాత్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అస్సోం రాష్ట్రాలలో ఐఎల్‌ఎఫ్( రాంకీ కంపెనీ )లో సబ్ కాంట్రాక్టర్‌గా పని చేయిస్తున్నారు. వారం రోజుల నుంచి అక్కడే ఉండి పనులు పర్యవేక్షించి ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చేందుకు […]పూర్తి వివరాలు ...