Tags :అన్నమయ్య సాహిత్యం

సంకీర్తనలు

తప్పదు తప్పదు దైవము కృపయిది – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తప్పదు తప్పదు దైవము కృపయిదిముప్పిరి నింతా ముకుందుఁడే॥చ1॥వెక్కసపుమతి వెలుతురుదీరిన-నెక్కడ చూచిన నీశ్వరుఁడేగుక్కక యాసలు గోసివేసిననునిక్క మడుగడుగు నిధానమే॥చ2॥పొంచి శరీరపుభోగము లుడిగినచుంచుఁబావములు సుకృతములేదంచెడివిషయపుతగులమిఁ బాసినయెంచిచూచినను యీహమే పరము॥చ3॥శ్రీవేంకటపతిసేవే కలిగినవేవేలువగలు వేడుకలేచేవదీరె సందియము లేదిదేభావము నమ్మిన ప్రసన్నులకును రాగము: లలిత రేకు: 0078-02 సంపుటము: 1-371 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలితపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎట్టు వేగించె దిందుకేగురే సితరకాండ్లు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎట్టు వేగించె దిందుకేగురే సితరకాండ్లువెట్టివేమి సేయుమంటా వెన్నడించే రిపుడు॥చ1॥వొంటికాలఁ గుంటికుంటి వూరిబందెలకుఁ జిక్కిపంటదాఁకా దున్నె నొక్కపసురముగంటుగంటులాక లొత్తి కల్లల నడిమిపంటకుంటివాఁడు గావలుండి కుప్ప లేరుపరచె॥చ2॥కలది కుక్కిమంచము కన్నవారెల్లాఁ బండేరుతలెతో దొగ్గినంబలి దావకూళ్ళువెలిఁగంతల కొంపలు వీడుఁబట్లు చూపేరుతలవరులెందు లోనాఁ దప్పు వెదకేరు॥చ3॥వొళ్ళుచెడ్డవాఁ డొకఁడు వుభయమార్గము గొనికల్లదొరపుట్టుబడి కడుఁగట్టీనిచల్లనిశ్రీవేంకటేశ సకలలోకపతివియిల్లిదె నీశరణంటి మిందరిని గావవే రాగము: శ్రీరాగం రేకు: 0078-01 సంపుటము: 1-370 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అతనికెట్ల సతమైతినో కడు- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అతనికెట్ల సతమైతినో కడు-హితవో పొందులహితవో యెఱఁగ॥చ1॥హృదయము తలఁపున నిరవయినఁగదాపదిలమౌను లోపలిమాటవెదకినచిత్తము వెర వెఱఁగదు నే –నెదిరి నెఱఁగ నే నేమియు నెఱఁగ॥చ2॥కాలూఁద మనసు గలిగికదా నా-తాలిమి మతిలోఁ దగులౌటమేలిమిపతిలో మెలఁగుటేదో నే –నేలో నే నిపుడెక్కడో యెఱఁగ॥చ3॥నేఁడని రేపని నే నెఱిఁగికదాపోఁడిమి మతిలో పొలుపౌటవాఁడే వేంకటేశ్వరుఁడు రాఁగలిగెఆఁడుజన్మమేనౌటిది యెఱుఁగ రాగము: సామంతం రేకు: 0070-06 సంపుటము: 1-369 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

భోగీంద్రులును మీరుఁబోయి రండు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥భోగీంద్రులును మీరుఁబోయి రండువేగిన మీఁదటి విభవాలకు॥చ1॥హరుఁడ పోయిరా అజుఁడ నీవును బోయితిరిగిరా మీఁదటి తిరుణాళ్ళకుసురలు మునులును భూసురులుఁబోయి రండుఅరవిరి నిన్నాళ్ళు నలసితిరి॥చ2॥జముఁడ పోయిరా శశియు నీవును బోయిసుముఖుఁడవై రా సురలఁ గూడిగుములై దిక్పతులు దిక్కులకుఁ బోయి రండుప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి॥చ3॥నారద సనకసనందనాదులుభూరి విభవములఁ బోయిరండుదూరముగాఁ బోకిట్టే తొరలి వేంకటగిరిఁజేరి నన్నిట్లనే సేవించుఁడీ రాగము: ముఖారి రేకు: 0070-05 సంపుటము: 1-368 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇన్ని జన్మము లేఁటికి హరిదాసు- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇన్ని జన్మము లేఁటికి హరిదాసు-లున్న వూరఁ దా నుండినఁ జాలు॥చ1॥హరిభక్తుల యింటియన్నము గొనువారి-వరువుడై వుండవలెనన్నఁ జాలుపరిమభాగవత భవనంబులఁ జెడ్డపురువు దానయి పొడమినఁ జాలు॥చ2॥వాసుదేవుని భక్తవరులదాసులు మున్ను-రోసినయెంగిలి రుచిగొన్నఁ జాలుశ్రీ సతీశునిఁ దలఁచినవారి దాసాన-దాఁసుడై వుండఁదలఁచినఁ జాలు॥చ3॥శ్రీ వేంకటేశుఁ జూచినవారిశ్రీ పాద-సేవకుఁడై యండఁజేరినఁ జాలుయీవిభుదాసుల హితుల పాదధూళి-పావనమై సోఁకి బ్రదికినఁ జాలు రాగము: శ్రీరాగం రేకు: 0070-04 సంపుటము: 1-367 Tags: Annamacharya పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సీతాశోక విఘాతక – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥సీతాశోక విఘాతకపాతాళ లంకాపతివిభాళా॥చ1॥హనుమంతరాయ అంజనీతనయ వో-వనధిలంఘనగాత్ర వాయుపుత్రాయినకులాధిపనిజహిత జగన్నుత-వనజోదరసేవక సత్వధనికా॥చ2॥ప్రళయాంతకరూప బలదీప రవిఫల-గిళనప్రతాప సుగ్రీవప్రియాకుళకదానవసంకులవిదారణభళిభళి జగత్పతిబలుబంటా॥చ3॥పంకజాసనుదివ్యపదవైభవ వో-లంకిణీ ప్రాణ విలంఘనవేంకటేశ్వరు సేవావీర మహాధీరకింకరరాయ సుఖీభవా రాగము: దేసాక్షి రేకు: 0070-03 సంపుటము: 1-366 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అణురేణు పరిపూర్ణుఁడైన శ్రీవల్లభుని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అణురేణు పరిపూర్ణుఁడైన శ్రీవల్లభునిబ్రణుతించువారువో బ్రాహ్మలు॥చ1॥హరి నామములనె సంధ్యాది విధులొనరించుపరిపూర్ణమతులు వో బ్రాహ్మలుహరి మంత్ర వేద పారాయణులు హరి భక్తిపరులైన వారువో బ్రాహ్మలు॥చ2॥యేమి చూచినను హరి యిన్నిటాఁ గలఁడనుచుభావించువారువో బ్రాహ్మలుదేవకీనందనుఁడె దేవుఁడని మతిఁదెలియుపావనులు వారువో బ్రాహ్మలు॥చ3॥ఆదినారాయణుని ననయంబుఁ దమయాత్మఁబాదుకొలిపిన వారు బ్రాహ్మలువేద రక్షకుఁడైన వేంకట గిరీశ్వరునిపాద సేవకులవో బ్రాహ్మలు రాగము: శ్రీరాగం రేకు: 0070-02 సంపుటము: 1-365 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏపనులు సేసినా నిటువలెనేపో – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏపనులు సేసినా నిటువలెనేపోయీపనికిఁ జొరనిపని యేటిలోపైరు॥చ1॥హరికథలమీఁదిప్రియమబ్బు నా తొంటితమ….పరిపక్వమగుఁ దప: ఫలముగాకగరిమె నివిలేకున్నఁ గలకాలములుఁ జేయునిరతంపుఁదపమెల్ల నీటిలో వ్రాత్ర॥చ2॥నారాయణునిభక్తి ననిచెనా ధనమెల్లఁబారఁజల్లిన దానఫల మదియపోకోరి యివి లేకున్న కోటిదానములైనపేరుకొని వరతఁగలపినచింతపండు॥చ3॥వదల కిటు వేంకటేశ్వరుఁడే దైవంబనుచుఁజదువఁగలిగిన మంచిచదు వదియపోపదిలముగ నీవిధము పట్టియ్యకుండిననుచదువు లసురలు మున్ను చదివేటిచదువు రాగము: ఆహిరి రేకు: 0070-01 సంపుటము: 1-364 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఘెరదురితములచే గుణవికారములచే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఘెరదురితములచే గుణవికారములచేనీరీతిఁబడునాకు నేది దెరువు॥చ1॥హరి జగన్నాథు లోకరాధ్యు-నెరఁగనేరనివాని కేది దెరువుపరమపురుషుని జగద్భరితు నంతర్వ్యాప్తి-నిరవుకొలుపనివాని కేది దెరువు॥చ2॥శ్రీ వేంకటేశుఁ దలఁచినవెనక సకలంబు ….నేవగింపనివారి కేది దెరువుదేవోత్తముని మహిమ దెలిసితెలియఁగలేని-యీవివేకంబునకు నేది దెరువు రాగము: ధన్నాశి రేకు: 0069-06 సంపుటము: 1-363 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...

error: