॥పల్లవి॥నెరవాది సాహసులు నిత్యశూరులుదురితవిదూరులు ధ్రువాదులు॥చ1॥తక్కక శ్రీహరిభక్తితాపలు సేసి యెక్కిరిచక్కఁగా వైకుంఠము సనకాదులువొక్కట విష్ణుకథలు వోడసేసుక దాఁటిరిపెక్కుసంసారజలధి భీష్మాదులు॥చ2॥కడువిరక్తియనేటికత్తులనే నరకిరినడుమ భవపాశముల నారదాదులుబడినే హరిదాసులపౌఁజుల గూడుకొనిరినుడివడ కిహమందే శుకాదులు॥చ3॥పరమశాంతములనే పట్టపేనుగులమీదవరుసల నేఁగేరు వ్యాసాదులుసిరుల శ్రీవేంకటేశుఁ జేరి సుఖముఁ బొందిరిబెరసి దాస్యమున విభీషణాదులు రాగము: శంకరాభరణం రేకు: 0098-02 సంపుటము: 1-490 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణంపూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకముమట్టుపడితే శాంతము మఱి యేలా॥చ1॥జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములువొడలిలో జీవునికి నొక్కొక్కవేళబడబాగ్ని రేగినట్టు పైకొనీ ముంగోపమువుడికించు మనసెల్ల నొక్కొక్కవేళా॥చ2॥ఆరయ గొండయెత్తినట్టు వేఁగౌ సంసారమువూరక కలిమిలేము లొక్కొక్కవేళమేరలేని చీకటియై మించును దుఃఖములెల్లావూరట లేనికర్మికి నొక్కొక్కవేళా॥చ3॥పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికెలు ముంచువొనర నజ్ఞానికి నొక్కొక్కవేళయెనయఁగ శ్రీవేంకటేశుదాసుడైనదాఁకావునికిఁ బాయ విన్నియు నొక్కొక్కవేళా రాగము: సాళంగనాట రేకు: 0098-01 సంపుటము: 1-489 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కాయమనేవూరికి గంతలు తొమ్మిదియాయపాయక తిరిగాడేరు పాపపుతలారులు॥చ1॥కాముఁడనియెడిరాజు గద్దెమీఁద నుండఁగానుదీము గోపపుప్రధాని దిక్కు లేలీనికోమలపుజ్ఞానమెల్లాఁ గొల్లఁబోయ నాడనాడగామిడులై రింద్రియపుఁగాపులెల్లా నిదివో॥చ2॥చిత్తమనేదళవాయి చింతలనేపౌఁజు వెట్టియిత్తలవిషయములు యెన్నికిచ్చిరితుత్తుము రైకోరికెల దొండెము రేఁగఁగఁజొచ్చెజొత్తుల వెరగుపడిచూచీఁ బుట్టుగులు॥చ3॥బలుసంసారమనేటిభండారము ఘనమాయకలదీగి జవ్వనపుకై జీతముయిలలో శ్రీవేంకటేశుఁడింతలో జీవుఁడనేటిబలువుని రాజుఁజేసి పాలించె నన్నును రాగము: బౌళి రేకు: 0097-06 సంపుటము: 1-488 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువుభావించలేనివారిపాప మింతేకాని॥చ1॥పరమపద మొసఁగి పాపమడంచేననిచరమశ్లోకమునందు చాటితివి తొలుతనెనిరతిని భూమిలోన నీవల్లఁ దప్పు లేదుపరగ నమ్మనివారిపాప మింతేకాని॥చ2॥నీపాదములకు నాకు నెయ్యమైన లంకెనియేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుతదాపుగా నీవల్ల నింకఁ దప్పు లేదు యెంచిచూచిపైపై నమ్మనివారిపాప మింతే కాని॥చ3॥బంతిఁ బురాణములను భక్తసులభుఁడ ననిఅంతరాత్మ వీమాట అడితివి తొలుతనేఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవుపంతాన నమ్మనివారిపాప మింతేకాని రాగము: భైరవి రేకు: 0097-05 సంపుటము: 1-487 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇరవైనయట్టుండు యెఱఁగనీ దీమాయతెరమఱఁగు మెకమువలె తిరుగు నీబ్రదుకు॥చ1॥అనిశమును దేహమును కన్న పానము లిడినయినుము గుడిచిననీరు యెందుకెక్కినదోగొనకొన్న మానినుల కూటముల సుఖము లివిమనసుదాటినపాలు మట్టులేదెపుడు॥చ2॥వొడలఁబెట్టినసొమ్ము లొగిఁ దనకుఁ గానరా-వడవిఁ గాసినవెన్నె లది కన్నులకునువుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమేబెడిదంపుభ్రమతోడిపెనుగాలిమూఁట॥చ3॥చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములుయెద్దుయెనుపోతునై యేకంబు గాదువొద్దికై శ్రీవేంకటోత్తముఁడు యింతలోఅద్దంపునీడవలె నాత్మ బొడచూపె రాగము: బౌళి రేకు: 0097-04 సంపుటము: 1-486 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, [&పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎవ్వరు గుర్తలు గారు యిందిరానాథుఁడే కర్తనివ్వటి ల్లాతనివారై నేమము దప్పకురో॥చ1॥కర్మమే కర్తయైతే కడకు మోక్షము లేదుఅర్మిలి జీవుఁడు గర్తయైతేఁ బుట్టుగే లేదుమర్మపుమాయ గర్తఅయితే మరి విజ్ఞానమే లేదునిర్మితము హరి దింతే నిజమిదెఱఁగరో॥చ2॥ప్రపంచమే కర్తయైతే పాపపుణ్యములు లేవువుపమ మనసు గర్తైఉంటే నాచార మే లేదుకపటపు దేహములే కర్తలయితే చావు లేదునెపము శ్రీహరి దింతే నేరిచి బ్రదుకరో॥చ3॥పలుశ్రుతులు గర్తలై పరగితే మేర లేదుఅల బట్టబయలు గర్తైతే నాధారము లేదుయెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రినిలయపుహరి యింతే నేఁడే కొలువరో రాగము: […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అటువంటివాఁడువో హరిదాసుఁడుఅటమటాలు విడిచి నాతఁడే సుఖి॥చ1॥తిట్టేటిమాటలును దీవించేమాటలునుఅట్టే సరెని తలఁచి నాతఁడే సుఖిపట్టి చంపేవేళను పట్టము గట్టే వేళఅట్టు నిట్టు చలించనిల యాతడే సుఖి॥చ2॥చేరి పంచదారిడినఁ జేదు దెచ్చి పెట్టినానుఅరగించి తనివొందే యతఁడే సుఖితేరకాండ్లఁ జూచిన తెగరాని చుట్టములనారయ సరిగాఁజూచే యాతడే సుఖి॥చ3॥పొంది పుణ్యము వచ్చి పొరిఁ బాపము వచ్చిన-నందలి ఫలమొల్లని యాతడే సుఖివిందుగా శ్రీవేంకటాద్రి విభునిదాసులఁ జేరిఅందరానిపద మందననాతఁడే సుఖి రాగము: లలిత రేకు: 0097-02 సంపుటము: 1-484 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అమ్మెడి దొకటి అసిమలోదొకటిబిమ్మిటి నిందేటి పెద్దలమయ్యా॥చ1॥సంగము మానక శాంతియుఁ గలుగదుసంగలంపటము సంసారముయెంగిలిదేహం బింతకు మూలముబెంగల మిందేఁటి పెద్దలమయ్యా॥చ2॥కోరికె లుడుగక కోపం బుడుగదుకోరకుండ దిక్కువ మనసుక్రూరత్వమునకు కుదువ యీబ్రదుకుపేరడి నేమిటి పెద్దలమయ్యా॥చ3॥ఫలము లందితే బంధము వీడదుఫలముతో తగులు ప్రపంచముయిలలో శ్రీవేంకటేశు దాసులముపిలువఁగ నేమిటి పెద్దలమయ్యా రాగము: లలిత రేకు: 0097-01 సంపుటము: 1-483 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలితపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎన్నఁడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచేసన్నము దొడ్డునుఁ దోఁచీ సంసారఫలంబు॥చ1॥తిత్తితో నూరేండ్లకును దేహము పండఁగఁ బండఁగచిత్తం బెన్నఁడు పండక చిక్కెను కసుఁగాయైపొత్తుల పుణ్యముఁ బాపము పులుసును తీపై రసమునసత్తు నసత్తునుఁ దోచీ సంసారఫలంబు॥చ2॥వెదవడి పుత్రులుపౌత్రులే విత్తులు లోలో మొలచియుపొది గర్మపుపూ మారదు పూపిందెయిన దిదేతుదనిదె సుఖమునుదుఃఖముతోలునుగింజయి ముదురుకచదురము వలయము తోఁచీ సంసారిఫలంబు॥చ3॥వినుకలిచదువుల సదలో వేమరు మాఁగఁగ బెట్టినఘనకర్మపుటొ గరుడుగదు కమ్మర పులిగాయైమనుమని శ్రీవేంకటేశుకు మహినాచార్యుఁడు కానుకచనవున నియ్యఁగ వెలసెను సంసారఫలంబు రాగము: మలహరి రేకు: 0096-06 సంపుటము: […]పూర్తి వివరాలు ...