Tags :అన్నమయ్య పాటలు

సంకీర్తనలు

పుట్టగులమ్మీ భువిఁ గొనరో – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పుట్టగులమ్మీ భువిఁ గొనరోజట్టికిని హింసలే మీ ధనము॥చ1॥ఆపద లంగడి నమ్మీఁ గొనరోపాపాత్ములు పై పయిఁ బడకాకైపులఁ బుణ్యులఁగని కోపించే-చూపులు మీ కివి సులభపు ధనము॥చ2॥కడుఁగుంభీ పాతకంబులు గొనరోబడిబడి నమ్మీఁ బాలిండ్లతొడరుఁ బరస్త్రీ ద్రోహపుధనములెతడవుటె మీ కివి దాఁచిన ధనము॥చ3॥లంపుల చండాలత్వము గొనరోగంపలనమ్మీఁ గలియుగమురంపపు వేంకటరమణునికథ విన-నింపగు వానికి నిదే ధనము రాగము: ధన్నాసి రేకు: 0006-06 సంపుటము: 1-42 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తలపోఁత బాఁతె తలఁపులకుఁ దమ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తలపోఁత బాఁతె తలఁపులకుఁ దమకొలఁ దెఱంగనిమతి గోడాడఁగా॥చ1॥ఆపదలు బాఁతె అందరికినిఁ దమ-చాపలపు సంపదలు సడిఁబెట్టఁగాపాపములు బాఁతె ప్రాణులకును మతిఁబాపరానియాస దమ్ముఁ బాధించఁగా॥చ2॥జగడాలు బాఁతె జనులకునుఁ దమ-పగలైనకోపాలు పై కొనఁగావగలు బాఁతె వలలఁ బెట్టెడి తమ్ముఁదగిలించు మమత వేదనము సేయఁగా॥చ3॥భయములు బాఁతె పరులకును తమ-దయలేక అలయించు ధనముండఁగాజయములు బాఁతె సతతమును యింత-నయగారివేంకటనాథుఁ డుండఁగాను రాగము: శంకరాభరణం రేకు: 0006-06 సంపుటము: 1-41 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అదిగాక నిజమతం బదిగాక యాజకం- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అదిగాక నిజమతం బదిగాక యాజకం-బదిగాక హృదయసుఖ మదిగాక పరము॥చ1॥అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు-నమరినది సంకల్పమను మహపశువుప్రమదమను యూపగంబమున విశసింపించివిమలేందు యాహుతులు వేల్పంగవలదా॥చ2॥అరయ నిర్మమకార మాచార్యుఁడై చెలఁగవరుసతో ధర్మదేవత బ్రహ్మ గాఁగదొరకొన్న శమదమాదులు దానధైర్యభా-స్వరగుణాదులు విప్రసమితి గావలదా॥చ3॥తిరువేంకటాచలాధిపునిజధ్యానంబునరులకును సోమపానంబు గావలదాపరగ నాతని కృపాపరిపూర్ణ జలదిలోనరుహులై యవబృథం బాడంగవలదా రాగము: శ్రీరాగం రేకు: 0006-05 సంపుటము: 1-40 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరాని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరానిఆపదలచేతఁ బొరలాడేముగాన॥చ1॥అప్పుదీరినదాఁకా నలవోకకైనవా-రెప్పుడునుఁ దమవార లేలౌదురుఅప్పటప్పటికిఁ బ్రియ మనుభవింపుచు మమతచెప్పినటువలెఁ దాము సేయవలెఁ గాక॥చ2॥పొందైనవారమని పొద్దు వోకకుఁ దిరుగు-యిందరునుఁ దమవార లేలౌదురుకందువగు తమకార్యగతులు దీరినదాఁకసందడింపుచుఁ బ్రియము జరపవలెఁ గాక॥చ3॥తెగని కర్మము దమ్ముఁ దిప్పుకొని తిరిగాడఆగడుకోరిచి పెక్కులాడ నేమిటికితగవేంకటేశ్వరునిఁ దలఁచి యిన్నిటాఁ దామువిగతభయులయి భ్రాంతి విడువవలెఁ గాక రాగము: బౌళి రేకు: 0006-04 సంపుటము: 1-39 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు-నప్పఁడగు తిరువేంకటాద్రీశుఁ గంటి॥చ1॥అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటిప్రతిలేని గోపురప్రభలు గంటిశతకోటి సూర్యతేజములు వెలుఁగఁగఁ గంటిచతురాస్యుఁ బొడగంటి చయ్యన మేలుకంటి॥చ2॥కనకరత్నకవాటకాంతు లిరుగడఁగంటిఘనమైన దీపసంఘములు గంటిఅనుపమమణిమయమగు కిరీటము గంటికనకాంబరము గంటి గక్కన మేలుకంటి॥చ3॥అరుదైన శంఖచక్రాదులిరుగడఁ గంటిసరిలేని అభయహస్తము గంటినితిరు వేంకటాచలాధిపునిఁ జూడఁగఁ గంటిహరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి రాగము: భూసాళం రేకు: 0006-03 సంపుటము: 1-38 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మనసిజ గురుఁడితఁడో మఱియుఁ గలఁడో వేద- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥మనసిజ గురుఁడితఁడో మఱియుఁ గలఁడో వేద-వినుతుఁ డీతఁడు గాక వేరొకఁడు గలఁడోis-aber.net॥చ1॥అందరికి నితఁడెపో అంతరాత్ముఁడనుచు-నందు రితఁడో మఱియు నవల నొకఁడోనందకధరుఁడు జగన్నాథుఁడచ్చుఁతుడు గో-విందుఁ డీతఁడుగాక వేరొకఁడు గలఁడో॥చ2॥తనర నిందరికిఁ జైతన్యమొసఁగిన యాతఁ-డొనర నితఁడో మఱియు నొకఁడు గలఁడోదినకరశతతేజుఁడగు దేవదేవుడు, త-ద్వినుతుఁ డితఁడుగాక వేఱొకఁడు గలఁడో॥చ3॥పంకజభవాదులకుఁ బరదైవ మీతఁడనిఅంకింతురితఁడో అధికుఁడొకఁడోశాంకరీస్తోత్రములు సతతమునుఁ గైకొనెడి-వేంకటవిభుఁడో కాక వేరొకఁడు గలఁడో రాగము: శ్రీరాగం రేకు: 0006-02 సంపుటము: 1-37 పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వైష్ణవులుగానివార లెవ్వరు లేరు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వైష్ణవులుగానివార లెవ్వరు లేరువిష్ణుప్రభావ మీవిశ్వమంతయుఁ గాన॥చ1॥అంతయు విష్ణు మయం బట మరి దేవ-తాంతరములు గలవననేలాభ్రాంతిఁ బొంది యీ భావము భావించి-నంతనే పుణ్యులవుట దప్పదుగాన॥చ2॥యెవ్వరిఁ గొలిచిన నేమిగొరఁత మరియెవ్వరిఁ దలచిన నేమిఅవ్వలివ్వల శ్రీహరిరూపుగానివా-రెవ్వరు లేరని యెరుకదోచినఁ జాలు॥చ3॥అతిచంచలంబైన యాతుమ గలిగించు-కతమున బహుచిత్తగతులైయితరులఁ గొలిచిన యెడయక యనాథ-పతితిరువేంకటపతి చేకొనుఁగాక రాగము: ధన్నాసి రేకు: 0006-01 సంపుటము: 1-36 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ-వాని నన్నొకయింత వదలక నను నేలవలదా॥చ1॥అపరాధిఁగనక నన్నరసి కావుమనిఅపరిమితపుభయ మంది నీకు శరణంటిఁగాకనెపములేక నన్ను నీకుఁ గావఁగ నేలఅపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా॥చ2॥ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ-వనవరతము నాయాతుమ విహరించుమంటిఁ గాకయెనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకు-ననఘుఁడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప రాగము: సామంతం రేకు: 0005-06 సంపుటము: 1-35 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య [&పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁజెన్నలర హరిసేవ సిద్దించుకొరకు॥చ1॥అరయ వేదాధ్యయన మది బ్రహ్మశుద్దికొర-కిరవైనశాస్త్రంబు లెరుకకొరకుతరి యజ్ఞములు రుణోత్తారమయ్యెడికొరకుసరిలేనిదానములు జన్మములకొరకు॥చ2॥మమకారదూరంబు మనసు గెలుచుటకొరకుసమవివేకంబు శాంతములకొరకుఅమరశ్రీతిరువేంకటాధ్రీశుమనసు నీ-జముగెలుచు బ్రహ్మవిజ్ఞానంబుకొరకు రాగము: నాదరామక్రియ రేకు: 0005-05 సంపుటము: 1-34 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

error: