కడప : కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానందగౌడ ఈరోజు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందిందని డీఆర్వో సులోచన నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. బెంగుళూరు నుంచి ఈరోజు (గురువారం) ఉదయం 10.30 గంటలకు పులివెందుల చేరుకుని రైతులతో ముఖాముఖి అవుతారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఎర్రగుంట్లలో …
పూర్తి వివరాలు