Tags :వామికొండ జలాశయం

సాగునీటి పథకాలు

గాలేరు నగరి సుజల స్రవంతి

పథకం పేరు : శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి సాగునీటి పథకము (ఆం.ప్ర ప్రభుత్వం 2 జులై 2015 నాడు ప్రాజెక్టు పేరు నుండి ‘శ్రీ కృష్ణదేవరాయ’ను తోలిగించింది) ప్రధాన ఉద్దేశం : కృష్ణా నది వెనుక జలాల నుంచి కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు నీటిని తాగటానికి, సాగుకు సరఫరా చెయ్యడం. మొదట్లో కడప – కర్నూలు జిల్లాల సాగునీటి సరఫరా కోసం రూపొందించబడిన ఈ పథకాన్నితరువాత  చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు రాయలసీమ

సీమ జలసాధన కోసం మరో ఉద్యమం: మైసూరారెడ్డి

రాయలసీమ అభివృద్ధికి బాబు చేసిందేమీ లేదు కడప: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని లేకపోతే రాయలసీమకు జలసాధన కోసం మరో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి హెచ్చరించారు. సోమవారం వీరపునాయునిపల్లె ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష శిబిరానికి వచ్చిన మైసూరారెడ్డి ఆయనకు సంఘీభావం తెలిపారు. నిధులు కేటాయించాల ఈ […]పూర్తి వివరాలు ...