Tags :రెడ్డమ్మ

వార్తలు

జిల్లా సంస్కృతిని అందరికీ తెలపాల

కడప: పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అనేక ఆదాయ వనరులు ఉన్నాయని, జిల్లా సంస్కృతిని అందరికీ తెలపాలని ఏజేసీ ఎం.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఏపీ టూరిజం హోటల్‌, జిల్లా పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హరిత హోటల్‌ ప్రాంగణంలో పర్యాటక ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. పెన్నెటి పబ్లికేషన్‌ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను సైతం ఆయన పరిశీలించారు. ఎగ్జిబిషన్‌ ప్రారంభించి తిలకించిన ఏజేసీ ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లా సంస్కృతిని విద్యార్థులకు తెలిపే విధంగా […]పూర్తి వివరాలు ...