కడప: లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు నందమూరి బాలకృష్ణ ఆదివారం (28న) ప్రొద్దుటూరుకు రానున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పి.కృష్ణమూర్తి, ఎస్.గోవర్ధన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలకు వేడుకలకు నందమూరి బాలకృష్ణ అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు.పూర్తి వివరాలు ...
Tags :బాలయ్య
సినీనటుడు నందమూరి బాలకృష్ణ 3వ తేదీన కడపకు రానున్నట్లు ఆయన అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పీరయ్య, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి తెలిపారు. ‘లెజెండ్’ చిత్ర విజయవంతమైన నేపథ్యంలో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పెద్దదర్గాను సందర్శిస్తారని వివరించారు. చిత్రం ప్రదర్శించే రవి ధియేటర్ను సైతం సందర్శిస్తారని తెలిపారు. అనంతరం ఆయన అహోబిలానికి వెళతారని వివరించారు.పూర్తి వివరాలు ...