Tags :పాలగిరి

    పల్లెలు సమాచారం

    చెట్టూ చేమల పేర్లు కలిగిన ఊర్లు

    కడప జిల్లాలో వివిధ రకాలయిన చెట్ల పేర్లను సూచించే 131 ఊర్లు ఉన్నాయి. ఈ 131 ఊర్లూ 57 రకాల చెట్టూ చేమల పేర్లు కలిగి ఉండడం ఆసక్తికరమైన విశేషం.  అత్తి: అత్తిరాల అనుము: హనుమనగుత్తి ఇప్ప: ఇప్పట్ల, ఇప్పపెంట లేదా ఇప్పెంట ఈదు: ఈదులపల్లె, ఈదుళ్ళపల్లె ఊడవ: ఊడవగండ్ల ఏపె: ఏప్పిరాల, ఏపిలమిట్ట, ఏపిలవంకపల్లె ఒడిశ: ఒడిశలగొంది కనుము: కనుపర్తి కలే: కలికిరి కానుగ: గానుగపెంట గార: గారాలమడుగు గురిగింజ: గురిగింజకుంట గొట్టి: గొట్లమిట్ట గోనుమాకు: […]పూర్తి వివరాలు ...

    చరిత్ర పర్యాటకం

    మోపూరు భైరవ క్షేత్రం – నల్లచెరువుపల్లె

    వైయెస్సార్ జిల్లా వేముల మండలంలోని నల్లచెరువుపల్లె సమీపంలోని మోపూరు భైరవ క్షేత్రం జిల్లాలోని విశిష్టమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. మొహనగిరి పై మోపూరు వద్ద ఈ పుణ్యక్షేత్రం వెలిసింది. మోపూరుకు దిగువన ప్రవహించే   పెద్దేరు (గుర్రప్ప యేరు) ,  సింహద్రిపురం ప్రాంతం నుండీ పారే మొగమూరు యేరు ( చిన్నేరు ) ,  పులివెందుల ప్రాంతం నుండీ పారే  ఉద్ధండవాగు నల్లచెరువు పల్లె వద్ద మోపూరు తిప్ప వద్ద కలుస్తాయి. ఈ భైరవేశ్వర దేవాలయం త్రివేణీ సంగమ […]పూర్తి వివరాలు ...