కడప జిల్లాలో వాడుకలో ఉన్న ఎర్రగడ్డ లేదా ఎరగడ్డ లేదా యరగడ్డ అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘ఎరగడ్డ‘ in Telugu Language. ఎర్రగడ్డ లేదా యరగడ్డ : నామవాచకం (noun), ఏకవచనం (Singular) ఉల్లిపాయ ఉల్లిగడ్డ నీరుల్లిపాయ నీరుల్లి ఒక కూరగాయ ఉళ్ళిగడ్డె (కన్నడ) …
పూర్తి వివరాలు