కడప : ఎండలకాలం మొదలవుతున్నందున సోమవారం ( 16 మార్చి) నుంచి ఒంటిపూట బడి నిర్వహించాలని జిల్లా విద్యాధికారి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఉదయం 8 నుంచి 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. డీఎడ్, పదోతరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరపాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని డీఈవో తెలిపారు.పూర్తి వివరాలు ...
Tags :ఎండలకాలం
పాఠశాలలకు ఈ రోజు (24వ తేదీ) నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నారుు. కాగా, పాఠశాలలు కొత్త రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పునఃప్రారంభం కానున్నారుు. ఇదిలాఉండగా, 7నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు విద్యాశాఖ వుుందుగానే పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టింది. జిల్లాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి కావచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులు వేసవి సెలవుల్లో చదువుకునేలా ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం […]పూర్తి వివరాలు ...