కడప : జూన్ నెల 6 వ తేదీ వరకూ కడప అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. శనివారం డి.ఎస్.పి పత్రికా ప్రకటన విడుదల చేశారు. జూన్ 6 అనంతరం మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ముగిసిన తర్వాత పరిశీలించి ర్యాలీలకు, ఊరేగింపులు అనుమతిస్తామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉందని,నలుగురికి మించి గుమికూడదన్నారు. అలాగే, 30 పోలీస్ […]పూర్తి వివరాలు ...