కడప జిల్లాలో వాడుకలో ఉన్న గడ్డపార లేదా గడ్డపాఱ అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘గడ్డపార’ in Telugu Language. గడ్డపార లేదా గడ్డపాఱ : నామవాచకం (noun), ఏకవచనం (Singular) గెడ్డపార గునపం గడ్డపలుగు పలుగు గడారు (ఉత్తరాంధ్ర వాడుక) అబ్రి ఆఖనికము అఖము ఆఖరము …
పూర్తి వివరాలు