''కు శోధన ఫలితాలు

తాళ్ళపాక చిన్నన్న సాహిత్య సమీక్ష

తాళ్ళపాక చిన్నన్న సాహిత్య సమీక్ష

పుస్తకం: తాళ్ళపాక చిన్నన్న సాహిత్య సమీక్ష, రచయిత : ఎస్.టి.వి.రాజగోపాలాచార్య, సంవత్సరం : 1992, పుటలు: 371

పూర్తి వివరాలు

పోతిరెడ్డి పాడు వివాదం నేర్పుతున్న పాఠం

పోతిరెడ్డిపాడు వివాదం

పోతిరెడ్డిపాడు వివాదం – రాయలసీమకు నికరజలాలు రాయలసీమ గుండెచప్పుడు మిత్తకంధాల( పోతిరెడ్డిపాడు) నేడు రెండు తెలుగు రాష్ట్రాల మద్య వివాదంగా మారి అంతే త్వరగా పరిష్కారం అయింది. రెండు తెలుగు రాష్ట్రాల మద్య నీటి పంపకాలలో వివాదం వచ్చినపుడల్లా పోతిరెడ్డిపాడును వాడుకుని చివరకు తమ అసలు కోరిక తీరిన వెంటనే అందరూ సర్దుకుంటారు. …

పూర్తి వివరాలు

కడప జిల్లా సమాచార దర్శిని – 1992

కడప జిల్లా సమాచార దర్శిని

కడప జిల్లా సమాచార దర్శిని విశాలాంధ్ర దినపత్రిక అనుబంధంగా 1992 లో ప్రచురితం అయింది. ఈ పుస్తకం కడపజిల్లా చారిత్రక, రాజకీయ, సమాజిక, సాహిత్య, సాంస్కృతిక ,ఆర్ధిక అంశాలను మనముందు ఉంచింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ విశ్లేషకుడు శ్రీ తుంగా లక్ష్మినారాయణ గారు www.kadapa.info వెబ్సైట్ లో ఈ-బుక్ …

పూర్తి వివరాలు

గడ్డపార అనే పదానికి అర్థాలు, వివరణలు

గడ్డపార

కడప జిల్లాలో వాడుకలో ఉన్న గడ్డపార లేదా గడ్డపాఱ అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘గడ్డపార’ in Telugu Language. గడ్డపార లేదా గడ్డపాఱ : నామవాచకం (noun), ఏకవచనం (Singular) గెడ్డపార గునపం గడ్డపలుగు పలుగు గడారు (ఉత్తరాంధ్ర వాడుక) అబ్రి ఆఖనికము అఖము ఆఖరము …

పూర్తి వివరాలు

పట్టిసీమ డెల్టా అవసరాల కోసమే : నిజం చెప్పిన చంద్రబాబు

పోతిరెడ్డిపాడును

కడప : ఇన్నాళ్ళూ పట్టిసీమ రాయలసీమ కోసమేనని దబాయిస్తూ అబద్దాలాడుతూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు నిజం చెప్పారు. పట్టిసీమ కృష్ణా డెల్టా కోసమే తీసుకొచ్చామని, తద్వారా ఎగువన కురిసే వర్షాలు, నీటి లభ్యతతో సంబంధం లేకుండా డెల్టాకు ముందుగానే నీరివ్వగలుగుతున్నామని స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా వచ్చి చేరిన నీటితో ప్రకాశం …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో కథాసాహిత్యం – డా|| కేతు విశ్వనాధరెడ్డి

కడప జిల్లా కథాసాహిత్యం

కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు …

పూర్తి వివరాలు

రెక్కమాను (కథ) – డా|| ఎమ్‌.వి.రమణారెడ్డి

రెక్కమాను

రెక్కమాను కథ ఏ కాలంలో పుట్టిందో ఏమో, చేపా చేపా ఎందుకు ఎండలేదనే కథకు ఈనాటి పరిపాలనతో ఎంతో చక్కటి సారూప్యత వుందో మూర్తికి ఆశ్చర్యం కలిగించింది. సింపుల్‌గా ఎండుతుందనుకునే చేప, ఎన్ని అవరోధాలు ఎదురై చివరకు ఎండకుండా ఆగిపోతుందో మన ప్రభుత్వయంత్రాంగంలో ప్రతి చిన్న పని అలాగే ఆగిపోతుంది. పని తెగకుండా …

పూర్తి వివరాలు

బీగం లేదా బీగము అనే పదానికి అర్థాలు, వివరణలు

బీగం

కడప జిల్లాలో వాడుకలో ఉన్న బీగం లేదా బీగము అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘బీగము’ in Telugu Language. బీగం లేదా బీగము : నామవాచకం (noun), ఏకవచనం (Singular) పోల తాళం తాళపు చెవి తాళం చెవి (కోస్తా వాడుక) a Key …

పూర్తి వివరాలు

గోవాకు లేదా గొవాకు అనే పదానికి అర్థాలు, వివరణలు

గోవాకు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న గోవాకు లేదా గొవాకు అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘గోవాకు’ in Telugu Language. గోవాకు లేదా గొవాకు : నామవాచకం (noun), ఏకవచనం (Singular) గోగాకు గోగ్గూర పుండుకూర గోంగూర (కోస్తా వాడుక) పుంటి కూర (తెలంగాణా వాడుక) …

పూర్తి వివరాలు
error: