''కు శోధన ఫలితాలు

కానీవయ్య అందుకేమి కడపరాయ

ఏమి నీకింత బలువు

Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శ్రీమాన్ శఠకోప యతీంద్రుల దగ్గిర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన అన్నమయ్య, భిన్న రూపాలలో కొలువై ఉన్న లక్ష్మీ సమేత శ్రీనివాసుని ముప్పది రెండు వేల సంకీర్తనతో కీర్తించిన పరమ …

పూర్తి వివరాలు

కాలేజీ పిల్లోల్లకు కథ, కవితల పోటీలు

నోరెత్తని మేధావులు

తెలుగు భాషా,సంస్కృతుల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా అంతర్జాతీయ తల్లిభాషా దినోత్సవాన్ని పురష్కరించుకుని కాలేజీ పిల్లోల్లకు జిల్లాస్థాయి కథ, కవితల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలుగు సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు , రచయిత తవ్వా ఓబుల్‌‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపినారు. మైదుకూరులోని జిల్లా పరిషత్ హైస్కూలులో ఫిబ్రవరి 18 వ తేదీ ఉదయం 9 …

పూర్తి వివరాలు

తెలుగు పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

తెలుగు పరిరక్షణ

తెలుగు సమాజం కార్యవర్గ తీర్మానం మైదుకూరు: తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,  అలాగే విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఇష్టాన్ని పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని తెలుగు సమాజం కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ …

పూర్తి వివరాలు

ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ

నాలితనా లేఁటికోయి

తన సంకీర్తనా మాధుర్యంతో అలమేలుమంగ పతిని కీర్తించి తరించిన పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. కడప జిల్లాకు చెందిన ఈ వాగ్గేయకారుడు పాలకొండల ప్రకృతి సోయగాల నడుమ నెలవై, భక్తుల కొంగు బంగారమై భాసిల్లుతున్న వేయి నూతుల కోన (వెయ్యినూతుల కోన) నృసింహున్ని చూడరమ్మని ఇలా కీర్తిస్తున్నాడు.. ఆడరమ్మ పాడరమ్మ …

పూర్తి వివరాలు

కడప సామెతలు – ‘ఆ’తో మొదలయ్యేవి

కడప-సామెతలు-ఇ

‘ఆ’తో మొదలయ్యే కడప సామెతలు … ‘ఆ’ అనే అక్షరంతో తెలుగు సామెతలు. కడప జిల్లాతో పాటుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో వాడుకలో ఉన్న/ఉండిన సామెతలు. ‘ఆ’ అంటే ఆరునెల్లు ఆ ఊరుకు ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరుకు ఆ ఊరూ అంతే దూరం ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు ఆకు …

పూర్తి వివరాలు

కడప జిల్లా సామెతలు – ‘అ’తో మొదలయ్యేవి

కడప-సామెతలు-ఇ

‘అ‘తో మొదలయ్యే కడప జిల్లా సామెతలు అందరూ బాపనోల్లే, గంప కింద కోడి ఏమైనట్లు? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నీ ఉన్నెమ్మ అణిగిమణిగి ఉంటే ఏమీ లేనమ్మ ఎగిసెగిసి పడిందంట అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలీనమ్మ ఏకాదశి నాడు చచ్చిందంట అడక్కుండా అమ్మయినా పెట్టదు అడివి …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

బౌద్ధ ప్రదీప కడప కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి మధుర జ్ఞాపకాలు, భావితరాలకు నిత్య స్ఫూర్తి దీపికలు. కడప జిల్లాను కూడా బౌద్ధ పర్యాటకం లో భాగం చేసి, ఇక్కడి బౌద్ధ ప్రదేశాలను అభివృద్ధి చేయవలసిందిగా జిల్లా ప్రజలు, పర్యాటక ప్రియులు, …

పూర్తి వివరాలు

వేమన శతకం (వేమన పద్యాలు)

వేమన శతకం

వేమన శతకం ఈ-పుస్తకం రెడ్డి సేవా సమితి కడప మరియు వందేమాతరం ఫౌండేషన్,హైదరాబాద్ ల ప్రచురణ. జూన్ 2011లో ప్రచురితం.  పద్యాల సేకరణ : కట్టా నరసింహులు, సంపాదకత్వం: ఆచార్య జి.శివారెడ్డి

పూర్తి వివరాలు
error: