ఆకాశవాణి కడప కేంద్రం రాయలసీమ ప్రాంత ప్రజల సాంస్కృతిక వాణిగా 1963 జూన్ 17న రిలే కేంద్రంగా ప్రారంభమైంది. అప్పట్లో కేంద్ర సమాచార ప్రసార శాఖామాత్యులు డా. బెజవాడ గోపాలరెడ్డి ఈ రిలే కేంద్రం ప్రారంభించారు. కొప్పర్తిలో రిలే స్టేషన్ నిర్మించి సాయంప్రసారాలు హైదరాబాదునుండి 20 కిలోవాట్ల ప్రసార శక్తితో ప్రారంభమయ్యాయి. 1975 …
Blog Archives
నవంబర్, 2024
జనవరి, 2021
-
20 జనవరి
నటుడు వెంకటకృష్ణయ్య వర్ధంతి
When: శుక్రవారం, ఫిబ్రవరి 26, 2021 all-dayనాటక రంగంలో విభిన్న పాత్రలు పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న లక్కిరెడ్డిపల్లెకు చెందిన రంగస్థల కళాకారుడు వెంకటకృష్ణయ్య 26 ఫిబ్రవరి 2014న నాగులగుట్టపల్లిలో కన్నుమూశారు. https://kadapa.info/%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%a8%e0%b0%b5-%e0%b0%9a%e0%b0%be%e0%b0%95%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a1%e0%b1%81-%e0%b0%87%e0%b0%95-%e0%b0%b2%e0%b1%87/
-
19 జనవరి
వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి
When: సోమవారం, మార్చి 15, 2021 all-dayon March 15, 2019, YS Vivekanand Reddy, younger brother of YSR, was found dead in his own house in Pulivendula, Kadapa district. First reports suggested it was a case of cardiac arrest. But, after post mortem, police concluded …
-
19 జనవరి
ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం
When: శుక్రవారం, మే 21, 2021 all-day21 మే 2007 – ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం. https://kadapa.info/%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%89%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae/
-
19 జనవరి
పోతిరెడ్డిపాడుపైన తెదేపా అవిశ్వాసం
When: గురువారం, ఏప్రిల్ 1, 2021 all-dayపోతిరెడ్డిపాడు వెడల్పును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఏప్రిల్ 1 2008న ఆం.ప్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టింది. https://kadapa.info/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b1%81%e0%b0%a8%e0%b1%81/
నవంబర్, 2020
-
30 నవంబర్
బ్రౌన్ లైబ్రరీ నిర్మాణం మొదలైన రోజు
When: శుక్రవారం, జనవరి 22, 2021 all-dayతెలుగు పునరుజ్జీవన పితామహుడుగా పేరుపొందిన సి.పి.బ్రౌన్ పూర్తిపేరు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఈయన తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా 1820లో కడపజిల్లా కలెక్టర్‌కు సహాయకుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. ఈయన కడపలో 15 ఎకరాల తోటను ఒక బంగ్లాతో సహా 3,000 వరహాలకు కొన్నాడు. ( ఒక వరహా అంటే ఆ రోజుల్లో 4 …
-
30 నవంబర్
కాశినాయన ఆరాధన
When: మంగళవారం, డిసెంబర్ 29, 2020 – బుధవారం, డిసెంబర్ 30, 2020 all-dayWhere: జ్యోతి క్షేత్రం, బద్వేలు తాలుకా, కాశినాయన మండలండిసెంబర్ 29/30 రోజున కాశినాయన ఆరాధన జరుగును. 29 రాత్రికి మహిళలు జ్యోతిలు మోస్తారు తరువాత రథం లాగుట జరుగును. 30 రాత్రికి పల్లకిలో కాశినాయన లక్ష్మీ నరసింహస్వామి అన్నపూర్ణేశ్వరి దేవి ఊరేగింపు ఉంటుంది.
అక్టోబర్, 2019
-
20 అక్టోబర్
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు
When: శనివారం, సెప్టెంబర్ 28, 2019 all-day1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు. అప్పటికే సన్మాన సంఘం …
ఆగస్ట్, 2019
-
4 ఆగస్ట్
ఆం.ప్ర 2వ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన రోజు
When: గురువారం, మే 30, 2019 all-dayవిభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా కడప జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న (2019) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మైదానం ఇందుకు వేదికైంది. గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముహుర్తాన్ని అనుసరించి 12.23 గంటలకు జగన్‌తో గవర్నర్ నరసింహన్ …