ఎన్నికల సమరంలో వైఎస్ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన కడప జిల్లాను తెలుగుదేశం దాని మిత్రపక్షాలు కలిసి చేధించాయి. పాత కడప జిల్లాలోని పులివెందుల, రాజంపేట మరియు బద్వేలు నియోజకవర్గాలు కాకుండా మిగిలిన అన్ని నియోజకవర్గాలలో దేశం కూటమి జెండా పాతింది. కంచుకోటలా నిలబడిన జిల్లాను కూటమి ఎలా ఛేదించగలిగింది అంటే అందుకు అనేక కారణాలు కనబడతాయి.పూర్తి వివరాలు ...
సాక్షి, కడప: వెనుకబడిన ప్రాంతమైన జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్. శుక్రవారం ఆయన వైఎస్సార్ జిల్లా బద్వేలు, కడపలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తొలుత బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గాల్లో బద్వేలు ఒకటన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, దివంగత ప్రియతమ నేత నాన్న గారి హయాంలో మాత్రమే ఈ నియోజకవర్గానికి మంచి […]పూర్తి వివరాలు ...
ప్రాజెక్ట్ పేరు: మైలావరం ప్రాజెక్ట్ రిజర్వాయర్ పేరు: మైలావరం రిజర్వాయర్ (ఉన్నది) ప్రదేశం : మైలవరం గ్రామం (మండల కేంద్రం), జమ్మలమడుగు తాలూకా, కడప జిల్లా అక్షాంశం: 14 ° 0 ’15’ ‘ రేఖాంశం: 78 ° 20 ’40’ ‘ పరీవాహక ప్రాంతం (కాచ్మెంట్ ఏరియా) : 19197 చదరపు మైళ్ళు పూర్తి నిల్వ వద్ద నీటి వ్యాప్తి ప్రాంతం: 41 చ. మైళ్ళ స్థూల నిల్వ సామర్థ్యం : 9.985 టిఎంసి ప్రత్యక్ష నిల్వ […]పూర్తి వివరాలు ...
భారీ జలాశయాలు : గండికోట బ్రహ్మంసాగర్ మధ్య తరహా జలాశయాలు : మైలవరం చెయ్యేరు వెలిగల్లు చిన్న జలాశయాలు బుగ్గవంక సోమశిల పించా దిగువ సగిలేరు ఎగువ సగిలేరు చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయం సర్వరాజసాగర్ వామికొండపూర్తి వివరాలు ...
చతికిలపడ్డ తెదేపా డిపాజిట్లకూ నోచుకోని జనసేన పదికి పది అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో వైకాపా విజయబావుటాపూర్తి వివరాలు ...
కడప తెదేపా నాయకులకు రోషం లేదు తెదేపా హయాంలో పేపర్లకే కడప పరిమితం కక్ష కట్టి ఏపికార్ల్ నిర్లక్ష్యం పులివెందుల ధర్నాలో భాజపా నేతలు నిప్పులు చెరిగిన విష్ణు కడప/పులివెందుల : తెలుగుదేశం పార్టీ కడప జిల్లా పైన కక్ష కట్టి వివక్ష చూపుతున్నా ఆ పార్టీ నేతలు మాత్రం రోషం లేకుండా పదవులు పట్టుకు వేలాడుతున్నారని భాజాపా నేతలు నిప్పులు చెరిగారు. ఏపికార్ల్ పైన రాష్ట్ర ప్రభుత్వ వివక్షను ప్రశ్నిస్తూ సోమవారం భాజపా ఆధ్వర్యంలో పులివెందులలో ధర్నా […]పూర్తి వివరాలు ...