1973 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…పూర్తి వివరాలు ...
1971 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా...పూర్తి వివరాలు ...
కడప జిల్లా శాసనాలు - సంస్కృతి చరిత్ర అనేది డా. అవధానం ఉమామహేశ్వర శాస్త్రి గారి పరిశోధనా గ్రంధము. సాహితీ సామ్రాజ్యము (ప్రొద్దుటూరు) వారి ప్రచురణ. ప్రచురణ సంవత్సరము: 1995. శాసనాల ఆధారంగా కడప జిల్లా సంస్కృతి చరిత్రలను ఆవిష్కరించిన అమూల్యమైన గ్రంధం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం...పూర్తి వివరాలు ...
కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆం.ప్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించి187 పేజీల నివేదికను 27 ఆగస్ట్ 2014న కొత్తఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ కు అందజేసింది. శివరామకృష్ణన్ కమిటీ రూపొందించిన నివేదిక ప్రతి కడప.ఇన్ఫో వీక్షకుల కోసం...పూర్తి వివరాలు ...
పుస్తకం: కడప మండల చరిత్రము రచయిత: జనమంచి శేషాద్రి శర్మ ప్రచురణ సంవత్సరం: 1927 వర్గీకరణ: కడప జిల్లా చరిత్రపూర్తి వివరాలు ...
ప్రదేశము : అర్కటవేముల లేదా అరకటవేముల తాలూకా: ప్రొద్దుటూరు (కడప జిల్లా) శాసనకాలం: 9వ శతాబ్దం కావచ్చు శాసన పాఠం: 1.స్వస్తిశ్రీ వల్లభమహారాజాధి రాజపరమేశ్వర భట్టరళ పృథివిరాజ్య 2.ఞయన్ పెబా೯ణ వంశ భుజంగది భూపాదిత్యుల కదాన్ వంగనూర్లి చరువశమ్మ೯పుత్ర 3.విన్నళమ్మ೯ళాకు నుడుగడంబున పన్నశ ఇచ్చిరి. వేంగుఖూదు, పెన్డ్రు(డ్=θ)కాలు, నారకొళూ కంచద్లు 4.ఇన్నల్వురు సాక్షి 5.దేనికి వక్రంబువచ్చు వాన్డు(డ్=θ)పఞచ్ మహాపాతక సంయ్యుక్తున్డు(డ్=θ) గున్ 6.అబ్భిద్ధ೯త్తన్త్రిభి భు೯క్తం సద్భిశ్చపరిపాలితం ఏతానినని వత్త೯న్తే పూవ్వ೯రాజకృ 7.తానిచ ||స్వరత్తా[0]పరదత్తా[0]వాయోహరేతి(త) వసుందరా(0)షష్టిం వష೯సహప్రాణి విష్టా […]పూర్తి వివరాలు ...
ప్రదేశము: మాలెపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలం, కమలాపురం తాలూకా, కడప జిల్లా శాసన కాలం: క్రీ.శ. 725 శాసన పాఠం: మొదటి వైపు 1.అ స్వస్తిశ్రీ చోఱమ 2.హా రాజాధిరాజ ప 3.రమేశ్వర విక్రమాది 4.త్యశక్తి కొమర వి 5.క్రమాదితుల కొడుకు 6.[ళ్ళ్]కాశ్యపగోత్ర 7.[న్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)]శతదిన్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)శిద్ది 8.[వే]యురేనాణ్డు ఏఱు[వే] 9.[ళు] ఏళుచు[న్డి](ఇక్కడ డవత్తును θగా చదవాలి)కొను 10.[ఱి]పాఱ రేవళ 11.మ్మ೯కాశ్యపగో 12.త్రి(త్రు)నికి ఇచ్చిన 13.[- -]చిఱుంబూరి ఉత్త 14.[- -]శ తూపు೯నదిశ […]పూర్తి వివరాలు ...
వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు ఇవే… విద్యారంగం: యోగివేమన విశ్వవిద్యాలయం సిపిబ్రౌన్ భాషాపరిశోధనా కేంద్రానికి ఏటా ౩౦ లక్షల రూపాయల […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు ఇస్లాం మత సంపర్కం 14వ శతాబ్దిలో జరిగినట్లు ఆధారాలున్నాయి (APDGC, 143). కుతుబ్ షాహీ, మొగల్, మయాణా, అసఫ్ జాహీ, హైదర్ అలీ, టిప్పు సుల్తాను ప్రభువుల పరిపాలనా కాలాల్లో ఇస్లాం మతం, జాతుల వ్యాప్తీ, ఉర్దూ భాషా వ్యాప్తం జరిగినాయి. (కడప జిల్లాలో మహమ్మదీయ రాజ్య స్థాపన వివరాలకు చూడండి Ibid 100-113). 1961 జనాభా లెక్కల ప్రకారం కడప జిల్లాలో 1,87,945 మంది మహమ్మదీయులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం […]పూర్తి వివరాలు ...