॥పల్లవి॥పంకజాక్షులు సొలసిపలికి నగఁగానింకా నారగించు మిట్టనే ఆయ్యాopen॥చ1॥కలవంటకములు పులుఁగములు దుగ్ధాన్నములుపలుదెరఁగులై న అప్పములగములునెలకొన్న నేతులును నిరతంపు చక్కెరలుగిలుకొట్టుచును నారగించవయ్యా॥చ2॥పెక్కువగుసైఁ దంపుపిండి వంటల మీఁదపిక్కటిలు మెఱుఁగు బొడి బెల్లములునువొక్కటిగఁ గలపుకొని వొలుపుఁబప్పులతోడకిక్కిరియ నిటు లారగించవయ్యా॥చ3॥కడుమధురమైన మీఁగడ పెరుగులను మంచి-అడియాల పూరుఁగాయల రుచులతోబడిబడిగ నవకంపుఁ బళ్లెరంబులతోడకడునారగించు వేంకటగిరీంద్రా రాగము: ధన్నాశి రేకు: 0023-02 సంపుటము: 1-138 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాశిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరానిఆపదలచేతఁ బొరలాడేముగాన॥చ1॥అప్పుదీరినదాఁకా నలవోకకైనవా-రెప్పుడునుఁ దమవార లేలౌదురుఅప్పటప్పటికిఁ బ్రియ మనుభవింపుచు మమతచెప్పినటువలెఁ దాము సేయవలెఁ గాక॥చ2॥పొందైనవారమని పొద్దు వోకకుఁ దిరుగు-యిందరునుఁ దమవార లేలౌదురుకందువగు తమకార్యగతులు దీరినదాఁకసందడింపుచుఁ బ్రియము జరపవలెఁ గాక॥చ3॥తెగని కర్మముదమ్ముఁ దిప్పుకొని తిరిగాడఆగడుకోరిచి పెక్కులాడ నేమిటికితగవేంకటేశ్వరునిఁ దలఁచి యిన్నిటాఁ దామువిగతభయులయి భ్రాంతి విడువవలెఁ గాక రాగము: బౌళి రేకు: 0006-04 సంపుటము: 1-39 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥భావయామి గోపాలబాలం మన-స్సేవితం తత్పదం చింతయేయం సదాis-aber.netvoltaren végbélkúpgovoltaren szemcsepp॥చ1॥కటిఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా-పటల నినదేన విభ్రాజమానంకుటిల పదఘటిత సంకుల శింజితే నతంచటుల నటనా సముజ్జ్వల విలాసం॥చ2॥నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది-సుర నికర భావనా శోభితపదంతిరు వేంకటాచల స్థిత మనుపమం హరింపరమపురుషం గోపాలబాలం రాగము: ధన్నాశి రేకు: 0023పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు-నప్పఁడగు తిరువేంకటాద్రీశుఁ గంటిlisinopril and drivinglisinopriland.netlisinopril and drivingread॥చ1॥అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటిప్రతిలేని గోపురప్రభలు గంటిశతకోటి సూర్యతేజములు వెలుఁగఁగఁ గంటిచతురాస్యుఁ బొడగంటి చయ్యన మేలుకంటి॥చ2॥కనకరత్నకవాటకాంతు లిరుగడఁగంటిఘనమైన దీపసంఘములు గంటిఅనుపమమణిమయమగు కిరీటము గంటికనకాంబరము గంటి గక్కన మేలుకంటి॥చ3॥అరుదైన శంఖచక్రాదులిరుగడఁ గంటిసరిలేని అభయహస్తము గంటినితిరు వేంకటాచలాధిపునిఁ జూడఁగఁ గంటిహరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి రాగము: భూసాళం రేకు: 0006-03 సంపుటము: 1-38 Tags: పూర్తి వివరాలు ...
॥పల్లవి॥దేహము దా నస్ధిరమట దేహి చిరంతనుఁడౌనటదేహపు మోహపు నేఁతలు తీరుట లెన్నఁడొకో॥చ1॥కన్నులఁబుట్టినకాంక్షలు కప్పికదా దుర్బోధలకన్నులు మనసునుఁ దనియక గాసిఁబడిరి జనులుతన్నిఁక నెరుఁగుట లెన్నఁడు తలఁపులు దొలఁగుట లెన్నఁడుతిన్నని పరవశములచేఁ దిరుగుట లెన్నఁడొకో॥చ2॥సిగ్గులు దొలఁగనియాశలఁ జిక్కికదా దుర్మానపు-సిగ్గుల యెగ్గులచేతను చిక్కువడిరి జనులుసిగ్గులు దొలఁగుట యెన్నఁడు చిత్తము లోనౌటెన్నఁడుతగ్గుల మొగ్గుల నేఁతలు తలఁగుట లెన్నఁడొకో॥చ3॥మనసు బుట్టిన యాతఁడు మనసునఁ బెనగొని తిరుగఁగమనసే తానగు దైవము మరచిరి యుందరునుఅనయము తిరువేంకటపతి యాత్మఁదలఁచి సుఖింపుచుఘనమగు పరమానందము కలుగుట లెన్నఁడొకో రాగము: శ్రీరాగం రేకు: […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మనసిజ గురుఁడితఁడో మఱియుఁ గలఁడో వేద-వినుతుఁ డీతఁడు గాక వేరొకఁడు గలఁడోreadlisinopril and drivinglisinopriland.netlisinopril and drivingis-aber.netmebendazol dosierungmebendazol uden పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏఁటిసుఖము మరి యేఁటిసుఖము నొక-మాటమాత్రమున నటమటమైన సుఖముread॥చ1॥కొనసాగుదురితములె కూడైన సుఖముతనువిచారములలో దాకొన్న సుఖముపనిలేనియాసలకుఁ బట్టయిన సుఖమువెనుకముందరఁ జూడ వెరగైన సుఖము॥చ2॥నిందలకులోనైన నీరసపు సుఖముబొందికిని లంచంబుపుణికేటి సుఖముకిందుపడి పరులముంగిలి గాచుసుఖముపందివలె తనుఁదానె బ్రదికేటి సుఖము॥చ3॥ధృతిమాలి యిందరికి దీనుఁగడు సుఖముమతిమాలి భంగములు మఱపించు సుఖముపతివేంకటేశుకృప పడసినది సుఖముయితరంబులన్నియును నీపాటి సుఖము రాగము: కాంబోది రేకు: 0022-05 సంపుటము: 1-135 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, కాంబోదిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వైష్ణవులుగానివార లెవ్వరు లేరువిష్ణుప్రభావ మీవిశ్వమంతయుఁ గానeuthyrox 150euthyrox 88॥చ1॥అంతయు విష్ణు మయం బట మరి దేవ-తాంతరములు గలవననేలాభ్రాంతిఁ బొంది యీ భావము భావించి-నంతనే పుణ్యులవుట దప్పదుగాన॥చ2॥యెవ్వరిఁ గొలిచిన నేమిగొరఁత మరియెవ్వరిఁ దలచిన నేమిఅవ్వలివ్వల శ్రీహరిరూపుగానివా-రెవ్వరు లేరని యెరుకదోచినఁ జాలు॥చ3॥అతిచంచలంబైన యాతుమ గలిగించు-కతమున బహుచిత్తగతులైయితరులఁ గొలిచిన యెడయక యనాథ-పతితిరువేంకటపతి చేకొనుఁగాక రాగము: ధన్నాసి రేకు: 0006-01 సంపుటము: 1-36 Tags: పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎంతనేయఁగలేదు యిటువంటివిధి యభవు-నంతవానిని భిక్షమడుగు కొనఁ జేసెopen॥చ1॥కోరి చంద్రునిఁ బట్టి గురుతల్ప గునిఁ జేసెకూరిమలరఁగ నింద్రుఁ గోడిఁ జేసెఘోరకుడువఁగఁ ద్రిశంకుని నంత్యజునిఁ జేసెవీరుఁడగునలుఁ బట్టి విద్రూపుఁ జేసె॥చ2॥అతివ నొడ్డుగఁ జూదమాడ ధర్మజుఁ జేసెసతి నమ్ముకొన హరిశ్చంద్రుఁ జేసెకుతిలపడ శూద్రకుని గొఱ్ఱెముచ్చుగఁ జేసెమతిమాలి కురురాజు మడుఁగుచొరఁ జేసె॥చ3॥పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోఁజేసెతొడరి కాలునికాలు దునియఁ జేసెఆడర నీవిధికి విధియగు వేంకటేశుకృపపడయకుండఁగ భంగపడకపోరాదు రాగము: ముఖారి రేకు: 0022-04 సంపుటము: 1-134 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...