॥పల్లవి॥దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబటకావలసినసౌఖ్యంబులు గలుగ కమానీనాlisinopril and drivinglisinopriland.netlisinopril and driving॥చ1॥ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులుయెక్కడిజన్మము ప్రాణులకేలా కలిగినదియెక్కడిమోహవిడంబన యెక్కడియాశాబద్ధముయెక్కడికెక్కడ నిజమై యివి దానుండీనా॥చ2॥యీకాంతలు నీద్రవ్యము లీకన్నులవెడయాసలుయీకోరికె లీతలఁపులు యిట్టే వుండీనాయీకాయం బస్థిరమన కీదుర్దశలకు లోనైయీకల్మషములఁ బొరలఁగ నివి గడతేరీనా॥చ3॥దేవశిఖామణి తిరుమల దేవుని కృపగల చిత్తముపావనమై దురితంబులఁ బాయక మానీనాఆవిభుకరుణారసమున నతఁడే తను మన్నించినఆవేడుక లీవేడుక లాసలు సేసీనా రాగము: కన్నడగౌళ రేకు: 0013-03 సంపుటము: 1-79 Tags: Annamacharya పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ-వొడ్డినభవము దన్ను వోడ కమ్ముఁగాకlinktonydyson.co.uk॥చ1॥చించుక మిన్నులఁ బారేచింకలను బండిఁ గట్టివంచుకొనేమన్న నవి వసమయ్యీనాయెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కుపొంచి పొంచి వలపులు బొండఁబెట్టుఁగాక॥చ2॥మంటమండేయగ్గి దెచ్చి మసిపాఁత మూఁటగట్టియింటిలోన దాఁచుకొన్న నితవయ్యీనాదంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చుబంటుఁజేసి ఆసలనే పారఁదోసుఁగాక॥చ3॥పట్టరాని విషములపాముఁ దెచ్చి తలకిందఁబెట్టుకొన్నా నది మందపిలి వుండీనావెట్టసంసార మిది వేంకటేశుఁ గొలువని-వట్టిమనుజుల పెడవాడఁబెట్టుఁగాక రాగము: కాంబోది రేకు: 0029-02 సంపుటము: 1-177 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥అతిదుష్టుఁడ నే నలసుఁడనుయితర వివేకం బిఁకనేది॥చ1॥ఎక్కడ నెన్నిట యేని సేసితినొనిక్కపుఁదప్పులు నేరములుగక్కన నిన్నిట కలిగిననీవేదిక్కుగాక మరి దిక్కేది॥చ2॥ఘోరపుఁబాపము కోట్లసంఖ్యలుచేరువ నివె నాచేసినవినీరసునకు నిటు నీకృప నాకిఁకకూరిమి నా యెడ గుణమేది॥చ3॥యేఱిఁగి చేసినది యెఱఁగక చేసినకొఱతలు నాయెడఁ గోటు లివేవెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావుమఱవక నాగతి మరి యేది రాగము: ఆహిరి రేకు: 0013-02 సంపుటము: 1-78 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥కోరికె దీరుట యెన్నఁడు గుణమును నవగుణమునుఁ జెడివూరక యీమది నీపై నుండుట యెన్నఁడొకో॥చ1॥చిత్తం బాఁకలి దీరదు, చింత దలంపునఁ బాయదుయెత్తిన పరితాపమునకు నేదీ మితిమేరహత్తిన పుణ్యము బాపము నప్పటి సుఖముల కొరకేవత్తికి నూనెఁకు గొలఁదై వడిఁ జనె దివసములు॥చ2॥జీవుఁడె పరతంత్రుఁడుగన చింతింపఁడు నిన్నెప్పుడుచావునుఁ బుట్టుగు సహజము శరీరధారులకుశ్రీవనితాహృదయేశ్వర శ్రీవేంకటగిరివల్లభపావనమతిమై ప్రాణులు బ్రదుకుట యెన్నఁడొకో రాగము: శ్రీరాగం రేకు: 0029-01 సంపుటము: 1-176 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥ఏఁటి విజ్ఞాన మేఁటి చదువుగూఁటఁబడి వెడలుగతిగురుతు గనలేఁడు॥చ1॥ఏడుమడుకలచర్మ మింతయునుఁ దూంట్లైగాడఁబెట్టుచుఁజీము గారఁగానుపాడైన యిందులో బ్రదుకుగోరీఁ బ్రాణివీడఁదన్ను కచనెడి వెరవు గనలేఁడు॥చ2॥కడుపునిండిన మహాకష్టంబు నలుగడలవెడలుచును బెనుమురుకి వేయఁగానుయిడుమఁ బొందుచు సుఖంబిందుకే వెదకీనివొడలు మోవఁగ జీవుఁడోపననలేఁడు॥చ3॥వుదకమయమగుకన్ను లురికి యేమైనఁగనిమదవికారము మతికి మరుపఁగానుయిది యెరిఁగి తిరువేంకటేశుఁగని జీవుఁడా-సదమలానందంబు చవిగానలేఁడు రాగము: గుండక్రియ రేకు: 0013-01 సంపుటము: 1-77 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గుండక్రియపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥ఆశాబద్ధుఁడనై యలసి నిన్నుఁ గడుగాసిఁ బెట్టినవాఁడఁ గానుreadlink॥చ1॥ఘనకర్మపరుఁడనై కర్మరూపునిఁ జేయనిను దూరి భారము నీకుఁ గట్టినవాఁడఁ గానుపనిలేని దుఃఖలంపటుఁడనై దుఃఖముగనుపించకుమని కడువేఁడినవాఁడఁ గాను॥చ2॥శ్రీవేంకటగిరి దేవేశ నాకిదిగావలె ననువాఁడఁ గానుకావలసినయవి గదిసిననవి నాకుగావను మనుజుండఁగాను రాగము: లలిత రేకు: 0028-07 సంపుటము: 1-175 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలితపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥ఎంతైన దొలఁగవై తేదైన నామతికివింతచవిసేతుగా విషయబుద్ధి॥చ1॥ఎనసి జన్మముల నే నెట్ల నుండిన బోకవెనకఁ దిరుగుదువు గా విషయబుద్ధిఅనువైనయనుభవన లనుభవించఁగఁ జేసివెనక మఱపింతుగా విషయబుద్ధి॥చ2॥కెఱలి కాంతలు నేనుఁ గినిసిననుఁ బొలయలుకవిఱిచి కలపుదువుగా విషయబుద్ధితఱితోడ వావివ ర్తనదలంచిననన్నువెఱపు దెలుపుదువుగా విషయబుద్ధి॥చ3॥యెడలేనియాపదల నెట్లువొరలిన నన్నువిడిచిపోవైతిగా విషయబుద్ధిసడిఁబెట్టి వేంకటస్వామికృపచే నిన్నువిడిపించవలసెఁగా విషయబుద్ధి రాగము: దేసాక్షి రేకు: 0012-05 సంపుటము: 1-76 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, దేసాక్షిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥వలవని మోహావస్థలఁ బొరలెడి –మలినం బెన్నఁడు మానును –॥చ1॥ఘెరదురితవికారంబులకారణ మెన్నఁడు దీరునువైరముగొని తనువదలనిబంధపు –భారం బెన్నఁడు వాయును॥చ2॥జడమగుజిహ్వచాపల్యముగల –వెడమతి యెన్నండు వీడునుచెడనిజీవునకు శ్రీవేంకటపతి-కడుచూ పెన్నఁడు గటుగును రాగము: లలిత రేకు: 0028-06 సంపుటము: 1-174 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలితపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, February 23, 2026
॥పల్లవి॥నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందుప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సంస్తుత్యుఁడీ తిరువేంకటాద్రివిభుఁడుopenwat kost de pilis-aber.net॥చ1॥ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁడేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁడేమూర్తి లోకైకహితుఁడుయేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁగాఁడు యేమూర్తి త్రైమూర్తి లేకమైనయాతఁడేమూర్తి సర్వాత్ముఁడేమూర్తి పరమాత్ముఁడామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు॥చ2॥యేదేవుదేహమున నిన్నియును జన్మించెనే దేవుదేహమున నిన్నియును నణఁగె మరియేదేవువిగ్రహం బీసకల మింతయును యేదేవునేత్రంబు లినచంద్రులుయేదేవుఁడిజీవులిన్నింటిలో నుండు నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుఁడాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు॥చ3॥యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు యేవేల్పుపాదకేశాంతం బనంతంబుయేవేల్పు నిశ్వాస మీమహామారుతము యేవేల్పునిజదాసు లీపుణ్యులుయేవేల్పు సర్వేశుఁ డేవేల్పు […]పూర్తి వివరాలు ...