॥పల్లవి॥ మదమత్సరము లేక మనసుపేదై పో పదరినయాసలవాఁడువో వైష్ణవుఁడు ॥చ1॥ ఇట్టునట్టుఁ దిరిగాడి యేమైనా జెడనాడి పెట్టరంటాఁ బోయరంటాఁ బెక్కులాడి యెట్టివారినైనా దూరి యెవ్వరినైనఁ జేరి వట్టియాసలఁ బడనివాడుఁవో వైష్ణవుఁడు ॥చ2॥ గడనకొరకుఁ జిక్కి కాముకవిద్యలఁ జొక్కి నిడివి నేమైనాఁ గని నిక్కి నిక్కి వొడలిగుణముతోడ వుదుటువిద్యలఁ జాల వడదాఁకి బడలనివాఁడువో వైష్ణవుఁడు ॥చ3॥ ఆవల వొరులఁ జెడనాడఁగ వినివిని చేవమీరి యెవ్వరినిఁ జెడనాడక కోవిదు శ్రీవేంకటేశుఁ గొలిచి పెద్దలకృప వావివర్తనగలవాడుఁవో వైష్ణవుఁడు రాగము: ఆహిరి రేకు: […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలివేవేలు దురితముల వేగించు టొండెis-aber.net॥చ1॥కనుఁగొనల నిరుమేను గాఁడిపారుట లొండెచనుఁగొండలను మహచరులఁ బడు టొండెతనివోని సురతములఁ దగిలి మునుఁగుట యొండెఘనమోహబంధములఁ గట్టువడు టొండె॥చ2॥మొనసి యాశాపాశములయురులఁ బడు టొండెకనలి పొలయలుకచేఁ గాఁగు టది యొండెమనసు కాఁతాళమును మల్లువెనఁగుట లొండెపనిలేని మదనాగ్నిఁ బడి పొరలు టొండె॥చ3॥తడసి మమతల నిరంతర దైన్యమది యొండెనడుమనే కన్నుగానక తిరుగు టొండెయెడప కీతిరువేంకటేశుఁ దలఁపఁగలేకపడని పాట్లనెల్లఁ బడి వేఁగు టొండె రాగము: శ్రీరాగం రేకు: 0026-02 సంపుటము: 1-157 Tags: Annamacharya Keerthanalu, […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥పట్టవసముగానిబాలుఁడా పెనుఁ-బట్టపు బలువుఁడ బాలుఁడాlisinopril and drivinglisinopriland.netlisinopril and driving॥చ1॥ఇరుగడ బహ్మయు నీశ్వరుఁడును నిన్నుసరుస నుతింప జఠరమునఅరుదుగ నుండి ప్రియంబున వెడలిన-పరమమూర్తివా బాలుఁడా॥చ2॥తల్లియుఁ దండ్రియుఁ దనియనిముదమునవెల్లిగ లోలో వెఱవఁగనుకల్లనిదురతోఁ గనుమూసుక రే-పల్లెలోఁ బెరిగిన బాలుఁడా॥చ3॥యేదెసఁ జూచిన నిందరి భయముల-సేదలు దేఱఁగఁ జెలగుచునువేదపల్లవపు వేంకటగిరిపైపాదము మోపిన బాలుఁడా రాగము: భైరవిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥ఎనుపోతుతో నెద్దు నేరుగట్టినయట్లుయెనసి ముందర సాగ దేఁటి బ్రదుకుopen॥చ1॥కడలేనియాసచే కరఁగికరఁగి చిత్త-మెడమవంకకు వచ్చె నేఁటి బ్రదుకుపొడవైన మమతతోఁ బొదలఁ బొదల మాన-మిడుమపాట్లఁ బడె నేఁటి బ్రదుకు॥చ2॥తెగుదెంపులేనిభ్రాంతికిఁ జిక్కి యాచార-మెరసి గొందులు దూరె నేఁటి బ్రదుకుపగగొన్న మోహతాపము వేరుగ విజ్ఞాన-మిగురువెట్టక మానె నేఁటి బ్రదుకు॥చ3॥భావింప రోఁతలోఁ బడి పొరలెడిసౌఖ్య –మేపగింపఁడు జీవుఁ డేఁటి బ్రదుకుశ్రీవేంకటేశుపై చిత్త మొక్కటె కానియేవంక సుఖము లే దేఁటి బ్రదుకు రాగము: లలిత రేకు: 0026-01 సంపుటము: 1-156 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
శ్రీరాగం, యేకతాళి॥పల్లవి॥విడుమనవో రోలు విడుమనవో వేగవిడుమనవో తల్లి వెఱచీ, నీబాలుడుmebendazol dosierungmebendazol overdosering॥చ1॥యెన్నఁడు గొల్లెతలయిండ్లు వేమారుఁ జొచ్చివెన్నలుఁ బాలును వెఱఁజఁడువన్నెలనీకోప మింత వద్దు నీకు నీయానకన్నుల నవ్వుల ముద్దుగారీ నీబాలుడు॥చ2॥సారేకు పెరుగులచాడెలూ నేఁడు మొదలూగోరయై కోలలఁ బగుల మొత్తఁడుకూరిమిలేక నీవు కోపగించఁగాఁ గన్నీరుజోరుగా రాలఁగా నిన్నే చూచీ నీబాలుఁడు॥చ3॥చాలు నీకోప మిది సరిలేనిమద్దులివిరోలనే యిట్లను విరుగఁద్రోయఁడుమేలిమివేంకటపతి మేటిఁనీకొమాఁరు డిదెకేలెత్తి నీకు మ్రొక్కెడి నిదె బాలుఁడు రాగము: తెలియదు రేకు: 0009-03 సంపుటము: 1-57 Tags: Annamacharya Keerthanalu, […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాశ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణుvoltaren végbélkúpvoltaren szemcsepp॥చ1॥కమలాసతీ ముఖకమల కమలహితకమలప్రియ కమలేక్షణాకమలాసనహిత గరుడగమన శ్రీ-కమలనాభ నీపదకమలమే శరణు॥చ2॥పరమయోగిజనభాగధేయ శ్రీ-పరమపూరుషా పరాత్పరాపరమాతుమ పరమాణురూప శ్రీ-తిరువేంకటగిరిదేవ శరణు రాగము: మాళవి రేకు: 0025-07 సంపుటము: 1పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥నగుఁబాట్లఁ బడేనాజిహ్వపగటున నిదివో పావనమాయlink॥చ1॥ఇల నిందరి నుతియించి పెంచువలెనలినలియైనది నా జిహ్వనలినోదరుశ్రీనామము దలఁచిన-ఫలమున కిదివో పావనమాయ॥చ2॥భ్రమఁబడి మాయపుపడఁతులతమ్మలునమలి చవులుగొనె నాజిహ్వఅమరవంద్యుఁడగుహరి నుతియించఁగప్రమదము చవిగొని పావనమాయ॥చ3॥నెలఁతలపలు యోనిద్రవనదులనునలుగడ నీఁదెను నాజిహ్వఅలసి వేంకటనగాధిపయనుచునుపలికినయంతనె పావనమాయ రాగము: ముఖారి రేకు: 0009-02 సంపుటము: 1-56 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్నహితవు చేకొననొల్ల రిందరుvoltaren végbélkúpvoltaren szemcsepp॥చ1॥కడలేని విజ్ఞానగతికిఁ దోడుగారుయెడపుల వారలె యిందరుఅడరిన మోక్షసహయు లెవ్వరు లేరుయిడుమ పాట్లవారె యిందరు॥చ2॥తిరమైన పుణ్యము బోదించేవారు లేరుయెరపులవారే యిందరుతిరువేంకటాచలాధిపుని మీఁది చిత్తమిరపు నేయకపోయి రిందరు రాగము: లలిత రేకు: 0025-06 సంపుటము: 1-154 Tags: Annamacharya పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 22, 2026
॥పల్లవి॥ఏమి సేయవచ్చుఁ గర్మమిచ్చినంతేకాని లేదుతాముసేసినంత వట్టు తమకుఁ బోరాదు॥చ1॥ఇట్టునట్టు మిట్టిపడ్డ యించుకంతా లేదు, వీఁపుబట్టగట్ట మోపు మోఁచి పాటువడ్డా లేదుతట్టువడ లోకమెల్ల దవ్వుకొనినా లేదుతెట్టఁదెరువున నోరుదెరచినా లేదు॥చ2॥అడిగి పరులబదు కాసపడ్డా లేదు, భీతివిడిచి నెత్తుటఁదోగి వీరుఁడైనా లేదుఅడవులెల్లాఁ దిరిగి అలమటించిన లేదుయిడుమపాటుకుఁ జొచ్చి యియ్యకొన్నా లేదు॥చ3॥వచ్చివచ్చి వనితల వలపించుకొన్నా లేదుమెచ్చులగుఱ్ఱము నెక్కి మెరసినా లేదుయెచ్చరికఁ దిరువేంకటేశుఁ గొలువక వుంటేయిచ్చటనచ్చట సుఖ మించుకంతా లేదు రాగము: సామంతం రేకు: 0009-01 సంపుటము: 1-55 Tags: Annamacharya Keerthanalu, Telugu […]పూర్తి వివరాలు ...