॥పల్లవి॥ఏల పొరలేవులేవే యింతలోనిపనికిమాలయింటితోలుకప్పుమాయ లిటువంటివి॥చ1॥చిక్కులతమకముల చీఁకటిగప్పిననాఁడుయెక్కువ వాసనలౌ హేయపుమేనువెక్కసపు ప్రియమది విరిగితే రోఁతలౌలక్కపూఁతకపురు లీలాగు లిటువంటివి॥చ2॥మించినచిత్తములో మేలుగలిగిననాఁడుయెంచరానిచవులౌ నెంగలిమోవిపెంచుకంటే కష్టమౌ ప్రియముదీరిననాఁడుచంచలపు చిత్తములచంద మిటువంటిది॥చ3॥వెల్లి గొనుసురతపువేళ మరపులయింపుకొల్లలాడుటౌ కొనగోరితాఁకులునల్లితిండౌ మరి మీఁద మరగితే రోఁతలౌవుల్లమిచ్చే వేంకటేశువొద్ది కిటువంటిది రాగము: ముఖారి రేకు: 0031-02 సంపుటము: 1-189 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడికుక్కనోరికళాసమై కొల్లఁబోయ బతుకు॥చ1॥ఎండచేత నీడచేత నెల్లవాఁడు నిట్లానేబండుబండై యెందుఁ గడపల గానకవుండగిలి నరకాల నుడుకబోయెద మింకవండఁ దరిగినకూరవలెనాయ బతుకు॥చ2॥పంచమహపాతకాలబారిఁ బడి భవములఁదెంచి తెంచి ముడివేయ దీదీపులైపొంచినయాసలవెంటఁ బొరలఁబోయెద మింకదంచనున్న రోలిపిండితలఁపాయ బతుకు॥చ3॥యీదచేత వానచేత నెల్లవాఁడు బాయని-బాదచేత మేలెల్ల బట్టబయలైగాదిలివేంకటపతిఁ గానఁగఁబోయెద మింకబీదగరచినబూరెప్రియమాయ బ్రదుకు రాగము: ఆహిరి రేకు: 0015-02 సంపుటము: 1-90 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥పారకుమీ వోమనసా పంతము విడువకు మీమనసాపారిన నీవే బడగయ్యెదవు చేరువ నాఁడే చెప్పనె మనసాreadvoltaren végbélkúpgovoltaren szemcsepplink॥చ1॥చింతించకుమీ శివునివైరిచే చిక్కువడకుమీ వోమనసాకంతువారకము వయసుఁ బ్రాయములు కావటికుండలు వోమనసాయెంతే మేలుఁగీ డేకాలము ఎప్పుడు నుండదు వోమనసాసంతరించుకో వానిని మనసున సంతోషముగా వోమనసా॥చ2॥యెన్నికలే తలపోయకుమీ యేమరకుండుమి వోమనసాకన్న విన్న వారిలో నెప్పుడు కాకుపడకుమీ వోమనసాపున్నమమాసలు పుడమిలో బదుకులు పోయివచ్చేవి వోమనసామిన్నో నేలనిమన్న దినములో మీఁదుచూడకుమి వోమనసా॥చ3॥కన్నులసంగాతము సేయకుమీ కళవళించకుమి వోమనసావన్నెలమాటలు చెవులఁబెట్టక వాసివిడువకుమి వోమనసామున్నిఁటిసురలు బ్రహ్మదులకై నను ముక్తి సాధనము […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఊరికిఁ బోయెడి వోతఁడ కడు-చేరువతెరు వేఁగి చెలఁగుమీwat kost de pilplavix prixtonydyson.co.ukplavix surveillance biologiqueeuthyrox 150పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కుడుచుఁగాక తనకొలఁదిగాని మేలుదడవీనా నోరు తగినయెంతయును॥చ1॥చంపవచ్చిన కర్మసంగ్రహంబగు బుద్దిగంప గమ్మక తన్ను గాచీనాపంపుడుదయ్యమై బాధఁ బెట్టెడుయాసకొంపలోన నుండనీఁగోరీనా॥చ2॥శ్రీవేంకటగిరి శ్రీనాథుఁ డిందరిఁగావఁబ్రోవఁగ నున్నఘనుఁడుదేవోత్తముని నాత్మఁ దెలియ కితరములయిన-త్రోవ లెన్నిన మేలు దొరకీనా రాగము: రామక్రియ రేకు: 0030-06 సంపుటము: 1-187 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, రామక్రియపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎందాఁక నేచిత్త మేతలఁపోముందుముందు వేసారితి మలిగి వేసరితిwat kost de pilarcoxia॥చ1॥ఏమిసేతు నేడచొత్తు నేమని బోధింతునునామాఁట విన దిదే నావిహరముయేమరినాఁ దలఁపించీ నేమైనా గడించీసాముసేసి వేసారితి జడిసి వేసారితితి॥చ2॥యేడ చుట్టా లేడ బంధు లేడ పొందు లెవ్వరూతోడైనవారుఁ గారు దొంగలుఁ గారుకూడుచీరగానిచోటై కొరగానిపాటైవాడివాడి వేసారితి వదిలి వేసారతి॥చ3॥యెందునున్నాఁ డేమిసేసీ నెక్కడ భోగించీనివిందులకువిందయినవేంకటేశుఁడుయిందరిహృదయములో నిరవై యున్నాఁ డతఁడుచెంది నన్నుఁ గాచుఁగాక చెనకి వేసారితి రాగము: శ్రీరాగం రేకు: 0014-06 సంపుటము: 1-88 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయవింతవారితోడిపొందు వేసటాయ దైవమా॥చ1॥చూడఁజూడఁ గొత్తలాయ చుట్టమొకఁడు లేఁడాయవీడుఁబట్టు ఆలుచాయ వేడుక లుడివోయనుజోడుజోడు గూడదాయ చొక్కుఁదనము మానదాయయేడకేడ తలపోఁత యెంతసేసె దైవమా॥చ2॥నీరులేనియేఱు దాఁటనేర దెంతేలోఁతాయమేరవెళ్ల నీఁదఁడాయ మేఁటిఁ జేరఁడాయనుతోరమైన ఆస లుబ్బి తోవ గానిపించదాయకోరి రాకపోకచేత కొల్లఁబోయఁ గాలము॥చ3॥తల్లి దండ్రి దాత గురువు తానెయైననాచారివల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మముకల్లగాదు వేంకటేశుఘనుని పాదసేవ నాకుమొల్ల మాయ నామనసు మోదమాయ దైవమా రాగము: భైరవి రేకు: 0030-05 సంపుటము: 1-186 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పారితెంచి యెత్తి వేసి పారవెళ్లితిని (వి?)నీరసపుటెద్దవైననీకు నే ముద్దాopenplavix prixplavix dciplavix surveillance biologique॥చ1॥ఎద్దవై నన్నేల తొక్కి యేమిగట్టుకొంటివివొద్దనైన వచ్చి వూరకుండవైతివివొద్దిక భూమెత్తిన యాయెద్దుకు నే ముద్దుగాకనిద్దురచిత్తముతోడినీకు నే ముద్దా॥చ2॥కాఁపురపుఁ బాపపునాకర్మమును ధరించివీఁపువగులఁగ దాకి విఱ్ఱవీఁగితిఆఁపఁగ నెద్దేమెఱుంగు నడుకులచవి మూట-మోపరివి నీకు నాముదము ముద్దా॥చ3॥మచ్చిరించి అల్లనాఁడు మాలవాఁడు కాలందన్నితెచ్చినయప్పటిధర్మ దేవతవుయెచ్చరించి తిరువేంకటేశుదాసుఁడని నన్నుమెచ్చి తాఁకితివి నామేను నీకు ముద్దా రాగము: భూపాళం రేకు: 0014-05 సంపుటము: 1-87 Tags: Annamacharya పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఈభవనమునకుఁ జూడ నేది గడపల తనదు-ప్రాభవం బెడలించి బాధఁ బెట్టించె॥చ1॥చెప్పించెఁ బ్రియము వలసినవారలకునెల్లరప్పించె నెన్నఁడును రానిచోట్లకునువొప్పించె నాసలకు వోరంత ప్రొద్దుననుతప్పించె కోరికల తిరిగి నలుగడల॥చ2॥పుట్టించె హేయంపుభోగయోనులనెల్లకట్టించె సంసారకలితబంధములపెట్టించె ఆసలను పెడకొడములఁ దన్నుతిట్టించె నిజద్రవ్యదీనకుల చేత॥చ3॥బెదరించె దేహంబు పెనువేదనలచేతచెదరించె శాంతంబు చెలఁగి చలముననువిదళించె భవనములను వేంకటేశ్వరుఁ గొలిచిపదిలించె నతనికృప పరమసౌఖ్యములు రాగము: శ్రీరాగం రేకు: 0030-04 సంపుటము: 1-185 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...